పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.
మక్తల్ , మన ధ్యాస: నియోజక వర్గంలోని మాగనూరు మండలం గజరందొడ్డి గ్రామ శివారులోని పామాయిల్ తోటలో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న వారిపై టాస్క్‌ఫోర్స్, మాగనూర్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి…