ఘనంగా విరాట్ కోహ్లీ జన్మదినాన్ని జరుపుకున్న అభిమానులు.
ఎస్ఆర్ పురం నవంబర్ 5 మన ద్యాస ఎస్ఆర్ పురం మండలంలోని వెంకటాపురం పంచాయతీ నందు క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు, చేజింగ్ మాస్టర్, పిట్ నెస్,అయిన విరాట్ కోహ్లీ 37వ జన్మదినం సందర్భంగా వెంకటాపురం పంచాయతీ కింగ్ కోహ్లీ అభిమానులు…