రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం
చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…
ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?
ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…
చంద్రగిరి మండలం కొండ్రెడ్డి కండ్రిగలో గజరాజులు దాడి
చంద్రగిరి,అక్టోబర్ 27 మన ధ్యాస: చంద్రగిరి మండలం కొండ్రెడ్డి కండ్రికలో నాగ పట్ల ఫారెస్ట్ రేంజ్ పరిధిలో తిరుగుతున్న ఏనుగుల గుంపు మరొకసారి భయాందోళన సృష్టించిందిఆదివారం రాత్రి భీమవరం, కొండ్రెడ్డి కండ్రిగ,పంట పొలాల్లోకి చేరిన గజరాజులు వరి, అరటి,పంటలతో పాటు టేకుచెట్లను…
శీల నిర్మాణం ద్వారా సమాజాన్ని రక్షించాలి – డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పిలుపు
తిరుపతి, మన ధ్యాస: తల్లి తండ్రులు పిల్లల్లో శీల నిర్మాణం ద్వారా సమాజాన్ని రక్షించాలని సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం ఎస్ ఓ ఎస్ పిల్లల గ్రామంలో పిల్లల శీల నిర్మాణంలో తల్లుల పాత్రపై…
విద్యార్థుల భద్రతకు ఎమ్ ఈ ఓ, సర్పంచ్ ముందడుగు – సమయోచిత చర్యలు
తవణంపల్లి అక్టోబర్ 27 మన ద్యాస తవణంపల్లి మండలంలోని జొన్న గురుకుల పంచాయతీ పరిధిలోని జొన్న గురుకుల గ్రామ ప్రాథమిక పాఠశాల, ఎదురుగా నిరుపయోగంగా శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం కారణంగా విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. బారివర్షాల కారణంగా భవనం మరింత…
పొదలకూరులో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ పొదలకూరు ఆధ్వర్యంలో నెల్లూరు నారాయణ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం
మన ధ్యాస,పొదలకూరు, అక్టోబర్ 26: పొదలకూరులో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ పొదలకూరు సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్యశిబిరం జరిగింది.ఈ శిబిరాన్ని నారాయణ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ వైద్య సహకారంతో నిర్వహించినారు.ఈ…
ధర్మ సింధు ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో దేవాలయాలకు కార్తీక మాస దీప దూప నైవేద్య సామాగ్రి కిట్లు సమర్పణ
మన ధ్యాస,ఇందుకూరుపేట, అక్టోబర్ 26: కార్తీకమాసం సంధర్భంగా దేవాలయాలకు దీపధూప నైవేద్య సామాగ్రి కిట్ లు సమర్పణ చేసే కార్యక్రమం ఆదివారం “ధర్మసింధు ఆధ్యాత్మిక సేవాసమితి” ఆధ్వర్యంలో ఇందుకూరుపేట మండలంలోని కొమరిక, మైపాడు,నరసాపురం, రావూరు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఆలయాలకు సమర్పణ…
యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు!
పాలసముద్రం, మన ధ్యాస, అక్టోబర్ 25:మండలంలోని వనదుర్గాపురం, బలిజ కండ్రిగ గ్రామ రెవెన్యూ పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు వ్యాపారులు రేయింబవళ్లు దర్జాగా తవ్వి తమిళనాడుకు తరలించేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా…
జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వహించిన చిత్తూరు సిఎంసి ఆసుపత్రి వైద్యులు
యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 24:యాదమరి మండలం జోడి చింతల గ్రామంలోని సుచి కార్యాలయం ప్రాంగణంలో చిత్తూరు సిఎంసి హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరాన్ని సుచి స్వచ్ఛంద సంస్థ అధినేతలు పాల్…
ఏపీ సివిల్ సప్లైస్ శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో..
పూతలపట్టు అక్టోబర్ 24 మన ద్యాస ఏపీ సివిల్ సప్లైస్ శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖామంత్రి మరియు జనసేనపార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల…















