శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో అంజనీ శ్రీకరంలో పండగ వాతావరణంలో ముగ్గుల పోటీలు

మన ధ్యాస, నెల్లూరు, జనవరి 14 : నెల్లూరు నగరంలోని 42వ డివిజన్, మన్సూర్ నగర్ ఆర్చి వద్ద సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి…

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన మహమ్మద్ సిరాజ్

గద్వాల జిల్లా మనధ్యాస జనవరి 15: జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల పరిధిలోని అమరవాయి గ్రామంలో పెద్దల సమావేశంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున…

నెల్లూరులో మేనియా థి సెలూన్ ను ప్రారంభించిన మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షరిణి

మన ధ్యాస, నెల్లూరు, జనవరి 14 : నెల్లూరు మాగుంట లేఔట్ లోని మేనియా థి సెలూన్ ను రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ కుమార్తె షరిణి ప్రారంభించినారు . ఈ సందర్భంగా షరీణి మాట్లాడుతూ……నగరంలో నూతన వ్యాపారాలకు కూటమి ప్రభుత్వం…

నెల్లూరు సిటీలో సెయింట్స్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ ప్రారంభించిన జనసేన నాయకులు గునుకుల కిషోర్

మన ధ్యాస,నెల్లూరు,జనవరి 14: నెల్లూరు నగరం రంగానాయుకుల పేట లో సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం మైదానము నందు సెయింట్ ప్రీమియర్ లీగ్ 14వ తేదీ నుంచి 17వ తేదీ దాకా జరుగు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ జిల్లా…

ఘనంగా క్రికెట్ టోర్నమెంట్.

తవణంపల్లి జనవరి 14 మన ద్యాస తవణంపల్లి మండలంలోని దిగువతడకర పంచాయతీ దిగువతడకర గ్రామం నందు దిగువ తడకర యూత్ టీం ఆర్గనైజర్ అరుణ్ కుమార్, నవీన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంటులో…

నెల్లూరు రూరల్ తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆశీస్సులు పొందిన హజరత్ నాయుడు

మన ధ్యాస, నెల్లూరు రూరల్, జనవరి 14 : నెల్లూరు నియోజవర్గం కోటంరెడ్డి బ్రదర్స్ అనుచరుడు తెలుగుదేశం నాయకులు హజరత్ నాయుడు జన్మదిన జనవరి 14వ తేదీ. హజరత్ నాయుడు బుధవారం నెల్లూరు రూరల్ నియోజక వర్గం టిడిపి రాష్ట్ర నాయకులు…

ఏఎంఆర్ ఆధ్వర్యంలో పాపిరెడ్డిపాలెంలో పలు అభివృద్ధి పనులు

మన ధ్యాస, తోటపల్లి గూడూరు, జనవరి 14 :ఆల్తూరు మహేష్ రెడ్డి, గిరీష్ రెడ్డితో కలిసి ప్రారంబోత్సవాలు చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.మొదట వారి తండ్రి ఆల్తూరి ఆదినారాయణరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.పాపిరెడ్డిపాళెం సెంటర్ లో నిర్మించిన బస్ షెల్టర్…

నెల్లూరు పెన్నా నది ఒడ్డున గొబ్బెమ్మల పండగకు పటిష్టత ఏర్పాట్లపై మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష

మన ధ్యాస, నెల్లూరు, జనవరి 14 : నెల్లూరు జిల్లాలో పవిత్రమైన పెన్నానది తీరంలో ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే గొబ్బెమ్మల పండుగ ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగురు నారాయణ బుధవారం అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు.…

మైపాడు గేట్ వద్ద తెప్పోత్సవ ఏర్పాట్లపై మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష

మన ధ్యాస, నెల్లూరు,జనవరి 14 :నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్ వద్ద కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి వార్షిక తెప్పోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి వర్యులు పొంగురు నారాయణ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా…