Author: KARRANAGARAJU

కలిగిరి మాజీ జెడ్పీటీసీ పాలూరి మాల్యాద్రి రెడ్డికి ఘన సన్మానం, పలువురు ప్రశంసలు..

కలిగిరి, సెప్టెంబర్ 28 (మన ద్యాస ప్రతినిధి నాగరాజు): కలిగిరి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ పాలూరి మాల్యాద్రి రెడ్డి ఐదు సంవత్సరాల పదవీ కాలం విజయవంతంగా ముగిసిన సందర్భంగా కలిగిరి మండల కేంద్రంలో ఆదివారం…

రామాపురం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న మాజీ FCI డైరెక్టర్ రైతు నరేంద్ర

వరికుంటపాడు, సెప్టెంబర్ 28 (మన న్యూస్ ప్రతినిధి నాగరాజు): టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ FCI డైరెక్టర్ రైతు నరేంద్ర ఆదివారం వరికుంటపాడు మండలం రామాపురం జాతీయ రహదారికి ఆనుకొని కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు.…

జలదంకిలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ మండల కమిటీల నియామకం..

జలదంకి, సెప్టెంబర్ 27, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జలదంకి మండలంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల మండల సదస్సు ఆదివారం నిర్వహించారు. స్థానిక ఎంఆర్వో కార్యాలయ ఆవరణలో ఎంఎస్పీ మండల ఇన్‌చార్జి చెరుకూరి వెంకటేష్…

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై దామోదర్ నాయుడు కలిగిరి ఎంపీడీవో కార్యాలయం నందు సమీక్ష సమావేశం

కలిగిరి, సెప్టెంబర్ 27, మన న్యూస్ ప్రతినిధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం చైర్మన్ దామోదర్ నాయుడు ఆదివారం కలిగిరి ఎంపీడీఓ కార్యాలయం లో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో…

కలిగిరిలో ఇన్ఫాంట్ జీసస్ ప్రైవేట్ పాఠశాలలో హెడ్మాస్టర్ విద్యార్థిపై దాడి

కలిగిరి, సెప్టెంబర్ 27, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి మండలంలోని న్యూ ఇన్‌ఫాంట్ జీసస్ ప్రైవేట్ పాఠశాలలో ఓ విద్యార్థిపై దాడి జరిగిందంటూ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి…

మెడికల్ షాపుల్లో అనధికార వైద్యం.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.

కలిగిరి గన్విక్ మెడికల్ షాపులో అనధికార వైద్యం..కలిగిరికి చెందిన కొండపల్లి సుమలత అనే మహిళకు ఇంజక్షన్ ఇవ్వగా వికటించి నరాలకు సంబంధించిన సమస్య తలెత్తినట్లు సమాచారం కలిగిరి, సెప్టెంబర్ 25, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి మండల కేంద్రంలోని…

బుడమగుంట పాఠశాలలో ఘనంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం.

కావలి, సెప్టెంబర్ 25, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కావలి మండల విద్యాశాఖాధికారి సూచనల మేరకు బుడమగుంట మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా బుడమగుంట సచివాలయంలో ఆశా…

టీడీపీ సీనియర్ నాయకులు గొంగటి రఘునాథ రెడ్డి మృతి బాధాకరం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్

వింజమూరు, సెప్టెంబర్ 23, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. వింజమూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల కన్వీనర్, మాజీ సొసైటీ చైర్మన్ గొంగటి రఘునాథ రెడ్డి మృతి చెందడం పట్ల ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్…

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యo,సూపర్వైజర్ సుహాసిని..

జలదంకి, సెప్టెంబర్ 23, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని అంగన్వాడీ సూపర్వైజర్ సుహాసిని పేర్కొన్నారు. మంగళవారం…

దుత్తలూరు సెంటర్‌లో హెల్మెట్ అవగాహన కార్యక్రమం

దుత్తలూరు, సెప్టెంబర్ 21, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. దుత్తలూరు ఎస్సై సుభాషిని ఆధ్వర్యంలో దుత్తలూరు సెంటర్‌లో హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కావలి డీఎస్పీ, ఉదయగిరి సీఐ, కలిగిరి సీఐ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.…