Tag: #dailyNews

జిల్లా జడ్జిని కలిసిన మక్తల్ అడ్ హక్ కమిటీ.

మన ధ్యాస, మక్తల్: నారాయణపేట జిల్లా కేంద్రంలోని జిల్లా జడ్జి బి.శ్రీనివాసులును మక్తల్ లాయర్స్ అడ్ హక్ కమిటీ అధ్యక్షులు దేవసూగురు తిమ్మన్న మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం డిస్టిక్ కోర్ట్ ఆవరణలో జిల్లా జడ్జి బి శ్రీనివాసులతోపాటు మక్తల్ కోర్టు జడ్జ్…

నేషనల్ లెవెల్ కరాటే కుంగ్ ఫు పోటీలు విజయవంతం.

మన ధ్యాస,మక్తల్: పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్ లో నేషనల్ లెవెల్ కరాటే కుంగ్ ఫు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలు మెడల్స్ అందజేసినట్లు కరాటే మాస్టర్ సయ్యద్ ఇస్మాయిల్ తెలిపారు. మాస్టర్ బుడోకాన్ కరాటే డు స్పోర్ట్స్ ఆధ్వర్యంలో…

మున్సిపల్ కార్మికుల ను సత్కరించిన వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ కలిమి చెర్ల రమేష్.

గ్లౌజులు, మాస్కుల పంపిణీ. మన ధ్యాస మక్తల్: వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ పర్యటన లో భాగంగా సోమవారం మధ్యాహ్నం వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ కలిమి చెర్ల రమేష్ చేతుల మీదుగా మక్తల్ మున్సిపల్ పారిశుధ్య…

బాలాజీ రైల్వే డివిజన్ సాధన ఉద్యమానికి ఆటో యూనియన్ల సంపూర్ణ మద్దతు

తిరుపతి, (మన ధ్యాస), సెప్టెంబర్ 27: ‎తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ కొనసాగుతున్న ఉద్యమానికి వివిధ ఆటో యూనియన్లు సంపూర్ణ సంఘీభావం ప్రకటించాయి. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్…

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన ఎం జె పి న్యూ గురుకుల పాఠశాల విద్యార్థులు.

మన ధ్యాస, మక్తల్: ఈనెల 26, 27 తేదీలలో హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎం జె పి మక్తల్ న్యూ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికైనారు (అండర్- జూనియర్స్ 14 విభాగం)1 బి వీరేంద్ర 9వ…

మక్తల్ అడ్వకేట్స్ అసోసియేషన్ అడ్ హాక్ కమిటీ అధ్యక్షుడు గా తిమ్మన్న

మన ధ్యాస,మక్తల్: కోర్ట్ అడ్వకేట్ అడ్ హక్ కమిటి అధ్యక్షుడు గా డి తిమ్మన అడ్వకేట్ ఎంపిక అయ్యారు. శని వారం మక్తల్ పట్టణం కోర్టు భవనం లో బార్ అసోసియేషన్ హాడ్ హక్ కమిటి అధ్యక్షుడు ఎంపిక నిర్వహించారు. ఎలక్షన్లో…

హెచ్ కేర్ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి.

మన ధ్యాస,మఖ్తల్: పట్టణంలోని సంగంబండ రోడ్ లో డాక్టర్ హరీశ్వర్ రెడ్డి, డాక్టర్ శ్వేత లకు చెందిన హెచ్ కేర్ హోమియోపతి హాస్పిటల్ ను మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమం లో…

తిరుమలలో మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిల నృత్య ప్రదర్శన.

మన ధ్యాస, మక్తల్ :తిరుమలలో ఈనెల 21, 22 తేదీలలో జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు మాతురి, బంజార నృత్యాలతో అలరించారు. ఫైన్ ఆర్ట్స్ కల్చర్ అకాడమీ, శ్రీ స్వస్తిక్ ఆర్ట్స్ అకాడమీ రమేష్ మాస్టర్,…

తవణంపల్లి మండలంలో జలకళ.. వానలతో చెరువులకునీటిరాక.. చిగురించినరైతన్నలఆశలు

తవణంపల్లె,మనద్యాస(ప్రతాప్),సెప్టెంబర్-20: చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో ఇటీవల కురుస్తున్న వానలు గ్రామీణ ప్రాంతాలకు కొత్త ఊపిరి పోశాయి. ఎల్‌నినో ప్రభావంతో ఎండిపోయి బీడుగా మారిన చెరువులు ఇప్పుడు జలకళతో కళకళలాడుతూ అందంగా, ఆహ్లాదకరంగా మారాయి. కొన్ని నెలలుగా సాగు, తాగునీటి కొరత…

మక్తల్ ప్రింట్ మీడియా నూతన ప్రెష్ క్లబ్ అధ్యక్షులు గా మామిళ్ళ పృథ్వీరాజ్. ప్రధాన కార్యదర్శి గా రాజు పెయింటర్.

అభినందించిన సలహాదారులు అంజన్ ప్రసాద్, దేవసూగురు సురేందర్, బాల్ రాజ్. మన ధ్యాస,మక్తల్: మండల నూతన ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) కమిటీని ఆదివారం సీనియర్ జర్నలిస్టులు, సలహాదారులు అంజన్ ప్రసాద్, దేవసూగూరు సురేందర్, మద్వార్ బాల్ రాజ్ (సాక్షి విలేకరి)…