మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
ఉత్తమ విద్యా రంగంలో జి కోడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా, రాజ్ న్యూస్ ఛానల్ తరఫున నిర్వహించిన బిజినెస్ ఎక్స్క్లూజివ్ అవార్డును గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ రావు అందుకున్నారు.ఈ అవార్డు గీతం స్కూల్ విద్యా ప్రమాణాలు, విద్యార్థుల భవిష్యత్ నిర్మాణం కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు ప్రతిఫలంగా లభించింది. గీతం స్కూలు మరియు జి కోడ్ సంస్థలో మొత్తం 100 మంది పైనే పనిచేస్తున్నారని గౌరిశెట్టి లక్ష్మణ్ తెలిపారు.