
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాల వల్ల అవి మరింత బలపడి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ( ఏపీ ఎస్ డి ఎం ఏ ) సూచనల మేరకు ప్రజల అప్రమత్తంగా ఉండాలి.అతి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోండి. . మరీ ముఖ్యంగా సీజనల్ ప్రబలకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తగు జాగ్రత్తల పై . దృష్టి పెట్టండి.వంకలు, వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి.పిల్లలను వాటి వద్దకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి. అని ప్రజలకు జాగ్రత్తలు తెలియజేసిన దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు పార్లమెంటు సభ్యులు.







