సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో జరిగిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం…
పేదోడి సొంతింటి కల నెరవేరింది..
మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పేదోడి సొంతింటి కల నిజమవుతుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. సోమవారం సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఇందిరమ్మ పథకం…
భార్యను హత్య చేసిన భర్త రిమాండ్..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) అనుమాన భూతంతో భార్యను హతమార్చిన కేసులో భర్తను అరెస్టు చేసి రిమాండు తరలించినట్లు బిచ్కుంద సీఐ రవికుమార్,పెద్దకొడప్ గల్ ఎస్సై అరుణ్ కుమార్ ఆదివారం తెలిపారు.వారు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొడప్ ల్ మండలం విఠల్…
ఆరేడు గ్రామంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి..
మన ధ్యాస, నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన ఆరేడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం..నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామానికి చెందిన గాండ్ల బసప్ప (38)…
సమయపాలన పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి – ఎంఈఓ తిరుపతి రెడ్డి
మన ధ్యాస, నిజాంసాగర్:( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ తిరుపతిరెడ్డి శనివారం అకస్మాత్తుగా సందర్శించారు. ప్రార్థన సమయానికే పాఠశాలకు చేరుకున్న ఎంఈఓ ప్రార్థన కార్యక్రమాన్ని పరిశీలించారు.అనంతరం రిజిస్టర్లను తనిఖీ చేశారు.తరగతులను సందర్శించి విద్యాబోధన విధానాన్ని…
వర్షానికి తడుస్తున్న వరి ధాన్యం…. కంటతడి పెడుతున్న అన్నదాత ..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నేల తల్లిని నమ్ముకుని బతుకుతున్న కష్టజీవి కర్షకుడికి అకాల వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆగస్టు 24వ తేదీ నుంచి ప్రారంభమైన వర్షాలు, ఇప్పటివరకు అన్నదాతలను వదలడం లేదు.జిల్లాలో భారీ వర్షాలు కురవడం,చేతికి వచ్చిన పంట నీటి…
ముళ్ల పొదలను తొలగించండి. ?
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )అక్టోబర్ 25, మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ గేటు నుంచి హెడ్స్లూస్ వరకు ఇరుప్రక్కల ముళ్ల పొదలు విస్తరించి పెరిగాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బస్సులు వెళ్లే సమయంలో అటు ఇటు నుంచి…
క్రషింగ్ సీజన్ ఆరంభానికి శుభారంభం – మాగి జిఎస్ఆర్ ఫ్యాక్టరీలో ఘనంగా బాయిలర్ పూజ….. జిఎస్ఆర్ ఫ్యాక్టరీ ప్రెసిడెంట్ శంకర్రావు,.. వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రావు,
మన ధ్యాస,నిజాంసాగర్, అక్టోబర్ 24 ( జుక్కల్ ):నిజాంసాగర్ మండలంలోని మాగి జిఎస్ఆర్ చక్కెర ఫ్యాక్టరీలో శుక్రవారం బాయిలర్ పూజను ఘనంగా నిర్వహించారు.ఫ్యాక్టరీలో క్రషింగ్ విజయవంతం కావాలని,సీజన్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉత్పత్తి సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తూ బాయిలర్ వద్ద పూజారి…
ముళ్ల పొదలను తొలగించండి..!
మన ధ్యాస, మొహమ్మద్‌నగర్: మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ గేటు నుంచి హెడ్స్లూస్ వరకు ఇరుప్రక్కల ముళ్ల పొదలు విస్తరించి పెరిగాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు వెళ్లే సమయంలో అటు ఇటు నుంచి వచ్చే…















