కందుకూరు, అక్టోబర్ 18 :(మన ధ్యాస న్యూస్ )://
కందుకూరు నియోజకవర్గం ఓలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామం వాళ్లు17 తేదీ శుక్రవారం. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రెడ్డి. సామాజిక వర్గానికి చెందిన నాయకులు. కార్యకర్తలు 13 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు అన్నది నిజమే కానీ వాళ్లు ఎమ్మెల్యే అభివృద్ధి చూసి కాదు వాళ్ల అవసరాల కోసం వాళ్ల అసైన్మెంట్ పొలాలు కాపాడుకోవడం కోసం చేరారు అన్నది నిజం ఇది వాళ్ళ మండల అధ్యక్షులు అనుమెలు లక్ష్మీ నరసింహ ఒక ప్రకటన తెలిపారు. నేను మండల అధ్యక్షుడు పదవి చేపట్టి ఈ సంవత్సరం కాలంలో అంకభూపాలపురం గ్రామంలో ఏరోజు నా దగ్గరకు రెడ్డి సామాజిక వర్గం చెందిన నాయకులు మా గ్రామంలో భూమి వివాదాలు ఉన్నాయి అని ఎవరో నాతో తెలియపరచలేదు కానీ ఈరోజు నా దగ్గరకు వచ్చి అడిగినటి సందర్భం కూడా లేదు . వాళ్లు నామీద అబద్ధపు ప్రచారాలు చేయడం అన్నది కరెక్ట్ కాదు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించామన్నది అబద్ధం ఎస్సీలు భూమి రెడ్డి సామాజిక వర్గం చెందిన కొంతమంది నాయకులు బెదిరించి వాళ్ళ భూములు లాక్కోవడం జరిగినది. ఇవాళ వాళ్లు తిరగబడి మా భూములు మాకు ఇవ్వండి మాకు తెలియకుండా మీరు ఆన్లైన్ చేసుకున్నారు. అని వాళ్ళని అడగడం జరిగింది. ఆ భూములు కాపాడుకోవడం కోసం ఈరోజు పార్టీలో చేరారు అన్నది నిజం రాబోయే రోజుల్లో ఆ గ్రామంలో వైఎస్ఆర్సిపి జెండా అదే మెజార్టీతో ఎగరవేస్తామని మండల నాయకులు గ్రామ నాయకులు అన్నారు.







