పాఠశాల భవనానికి ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన

శేరిలింగంపల్లి 23ఏప్రిల్ మన న్యూస్:-  కొండాపూర్ డివిజన్  పరిధిలోని  గచ్చిబౌలి లో గల ప్రభుత్వ ప్రైమరీ  హై స్కూల్ ఆవరణలో సిఎస్ఆర్  నిధులతో  రూ. 2 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే నూతన పాఠశాల భవన నిర్మాణం పనులకు జోనల్…

పహాల్గమ్ ఉగ్ర దాడిని కండించిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి

మన న్యూస్ నర్వ :- *నిన్న సాయంత్రం కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా, పహెల్గాంలో  కొంత మంది పాకిస్థాన్ ఉగ్రమూకలు అమాయకులైన 28 మంది భారతీయులను నిర్దాక్షిణ్యంగా కాల్చి వేసిన ఘటన యావత్ భారతదేశాన్ని కంట తడి పెట్టించే విదంగా చేసిందని…

ఉగ్ర దాడిపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఖండన

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 23:- జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి  తీవ్రంగా ఖండించారు.  పర్యాటకులపై జరిగిన ఈ కిరాతక దాడిని ముష్కర మూకల పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.  దేశ…

ఏ బిడ్డల పాతిక సంవత్సరాల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారో ఆ బిడ్డల్లో ఒకరు ఈరోజు మనకు దూరం అవడం దురదృష్టకరం….. జనసేన నాయకుడు గునుకుల కిషోర్

మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 23: రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించిన జనసేన పార్టీ కావలి క్రియాశీలక సభ్యుడు కోలా కమలేష్ సంస్మరణ సభ కు జనసేన జిల్లా నాయకులు చేసి నివాళులర్పించారు.మనతోపాటు మరెందరో జీవితాలను మార్చగల శక్తి పవన్ కళ్యాణ్ కి ఉంది…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు సంతోషంగా వున్నారు……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్,కోవూరు, ఏప్రిల్ 23: – ఎన్నికల్లో చేసిన ప్రతి హామి అమలు చేస్తాం.  – అతి త్వరలో విడవలూరులో మిని స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తాను.  – సమాజ సేవపై ఆసక్తి వున్న విద్యావంతులు సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయండి. …

విద్యార్దులు పర్యావరణ పరిరక్షణ కు పాటు పడాలి

గొల్లప్రోలు ఏప్రిల్ 23 మన న్యూస్:- మా బడి ఉద్యానవనంలో వికసించిన విద్యా కుసుమాలు 5thA చిన్నారులు, వీరంతా పర్యావరణాన్ని కాపాడాలంటూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకులుగా ఉండాలంటూ తరగతి ఉపాధ్యాయని చల్లా ఉమా రాజ మంగతాయారు 5 వ తరగతి విద్యార్థుల…

వక్ఫ్ బోర్డు చట్ట సవరణ రద్దు కోరుతూ సింగరాయకొండ లో శాంతి ర్యాలీ

మన న్యూస్ సింగరాయకొండ :- వక్ఫ్ బోర్డు చట్ట సవరణను రద్దు చేయాలంటూ సింగరాయకొండలో ముస్లిం మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ కందుకూరు రోడ్డు వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న…

దుర్గాడ లో వేగులమ్మ అమ్మ వారి జాతర మహోత్సవాలు

Mana News :- కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో.. గ్రామ దేవత శ్రీ వేగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి… ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు దత్తు సోదరులు మహాగణపతి పూజ, పుణ్యాహవాచన,మండపారధన, కలశస్థాపన.,.. అమ్మవారికి పంచామృతాలతో…

పదోతరగతి పరిక్షాఫలితాల్లో గొల్లప్రోలు గర్ల్స్ విద్యార్దినిలు ప్రతిభ

Mana News :- గొల్లప్రోలు పట్టణ పరిధిలోని గవర్నమెంట్ గరల్స్ హైస్కూల్ విద్యార్థినిలు విశేష ప్రతిభ చాటారు.జిల్లాలోని ప్రభుత్వ హైస్కూల్ లను తోసి రాజుని గొల్లప్రోలు ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ బాలికలు విజయదుందభి మోగించారు.పదవతరగతి పరిక్షాపలితాల్లో 600/ కు గానూ 594…

మతోన్మాదుల పిరికిపందల చర్యలను ఖండిస్తున్నాం……… జనసేన నేత గునుకుల కిషోర్

Mana News:– మారువేషన్లో పదిమంది వచ్చి అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నంత మాత్రాన జాతి సమైక్యత ను దెబ్బ తీయలేరు. భాదితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ దేశం మొత్తం ఈ రోజున ఐక్యతను స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యతను…