మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.6.82 లక్షల ల్యాబ్ నిధులు మంజూరు
ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ప్రిన్సిపాల్ ఇ. నారాయణగౌడ్ మన ధ్యాస మఖ్తల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రయోగశాల అవసరాల కోసం జిల్లా కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక ప్రత్యేక చొరవ చూపారు. కళాశాలలో ల్యాబొరేటరీ పరికరాల కొనుగోలు నిమిత్తం డి.ఎం.ఎఫ్.టి నిధుల…