జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన.. గాజువాక సి.ఐ
గాజువాక మన ద్యాస ప్రతినిధి అక్టోబర్ 26:విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు, గాజువాక పోలీస్ అధికారి సి.హెచ్ వాసు నాయుడు(సి. ఐ)సూచనలతో గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ కౌన్సిలింగ్ 20…