భారీగా ముడుపులు అందుకుంటున్న ఫారెస్ట్ అధికారులు**సి అండ్ ఎండి దృష్టి సారించకపోతే ఇంకా ఎంత అవినీతి జరుగుతుందో అని కాంట్రాక్టర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
సింగరేణి, మన ధ్యాస: తక్షణం చర్య తీసుకోవాలని కోరుతున్నారు**కాంట్రాక్టర్స్ నీ కూడా సింగరేణి మైన్ కర్ర సప్లై టెండర్ లో పాల్గొనే అవకాశం కల్పించాలి**భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సింగరేణి కార్పొరేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంత అవినీతిమయం అవుతుందని టెండర్ వేద్దాం అనుకున్న కాంట్రాక్టర్స్ వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొత్తగూడెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అవినీతిమయంలో కూరుకుపోయిందని సింగరేణి లో మైన్ కర్ర సప్లై సంబంధించి టెండర్ కు పిలుస్తారు కానీ అసలు కదా ఇక్కెడే మొదలైంది ఓకె ఒక కాంట్రాక్టర్ కి గత ఇరువై అయిదు సంవత్సరాల నుండి టెండర్ కాంట్రాక్ట్ దక్కుతుంది అది ఎలా సాధ్యపడుతుంది అంటే టెండర్ కమిటీలో ఉన్న ఫారెస్ట్ అధికారులు సదర కాంట్రాక్టర్ తో కుమ్మక్కై ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్న నెపంతో వేరే కాంట్రాక్టర్స్ నీ టెండర్లో పాల్గొనకుండా చేసి ఓకె కాంట్రాక్టర్ కి టెండర్ సప్లే కాంట్రాక్ట్ ను ఇస్తున్నారు సదరు కాంట్రాక్ట్ నుండి భారీగా ముడుపులు కూడా అందుకుంటున్నారంట అమ్ముడు పోవుచున్నారు వేరే కాంట్రాక్టర్స్ నీ టెండర్ వేయకుండా చేసి సదరు కాంట్రాక్ట్ ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి వేరే కాంట్రాక్టర్స్ నీ దరి చేరకుండా అవినీతికి ఆజ్యం పోస్తున్నారు దీనికి ప్రాజెక్ట్ మరియు ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారి హస్తం ఉన్నట్టు తెలుస్తుంది కేవలం ఎక్స్పీరియన్స్ పేరుతో వేరే కాంట్రాక్టర్స్ ను టెండర్ వేయకుండా చేస్తున్న వారిపై సి అండ్ ఎండి దృష్టి సారించి వేరే కాంట్రాక్టర్స్ నీ కూడా టెండర్ లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కాంట్రాక్టర్స్ కోరుతున్నారు*









