అందరూ ఆ యాప్ వాడాలి…!ఉదయగిరి ఎక్స్చేంజ్, ప్రొహిబిషన్.. సీఐ లక్ష్మణస్వామి..

ఉదయగిరి అక్టోబర్ 15(మన ధ్యాస న్యూస్) :////

ఉదయగిరి మండల కేంద్రమైన స్థానిక ప్రొబిషన్ మరియు ఎక్సేంజ్ స్టేషన్లో బుధవారం జరిగిన సమావేశంలో ఉదయగిరి స్టేషన్ పరిధిలోనే నాలుగు మండలాలైన, ఉదయగిరి, దుత్తలూరు, మర్రిపాడు, సీతారాంపురం, మండలాల a4 షాప్ లైసెన్స్ దారులు మరియు నౌకరి నామదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్చేంజ్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మణస్వామి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన “ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్”ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని మద్యం బాటిల్లను స్కాన్ చేస్తే ఆ మద్యం బాటిల్ల నాణ్యతను తెలుసుకోవచ్చని తెలిపారు. అలాగే ఆమధ్యం కల్తీ మధ్యమా లేదా ప్రభుత్వం తయారుచేసిన మధ్యమా, అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చని అలాగే ఈ యాప్ను కస్టమర్లు కూడా మద్యం యొక్క నాణ్యతను నిర్ధారణ చేయడానికి ప్రతి ఒక్క వినియోగదారుడు డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. అలాగే షాపుల్లో మద్యం విక్రయించే నౌకరణ మదారుడు తప్పనిసరిగా ఈ యాప్ ద్వారా మద్యం బాటిలను స్కాన్ చేసిన తర్వాత మాత్రమే మద్యం బాటిల్స్ లను విక్రయించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్లేస్టోర్ ద్వారా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని.. అక్రమంగా మద్యం అమ్మితే 9440902522 ఈ నెంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బెల్ట్ షాపులకు సంబంధించిన సమాచారం అందించిన వారి వివరములు గోపయ్యంగా ఉంచుతామని సెలవిచ్చారు. ఎవరైనా అనాధికారంగా బెల్టు షాపులు నడిపిన ప్రోత్సహించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎక్సేంజ్ సబ్ ఇన్స్పెక్టర్. బి. దీప్తి క్రాంత్, ఎక్స్చేంజ్ సబ్ ఇన్స్పెక్టర్, పి శ్రీనివాసరావు, మరియు తోటి సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?