జలదంకి, అక్టోబర్ 13 :(మన ధ్యాస న్యూస్ ):////
ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ సహకారంతో.. సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులుగుంట మధుమోహన్ రెడ్డి మరియు బ్రాహ్మణ కాక మేజర్ బిట్-1 ప్రెసిడెంట్ చింతం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కావలి కాలవ దగ్గర ఉన్న బ్రాహ్మణ కాక మేజర్ బిట్-1 జీరో పాయింట్ నుండి పూడిక తీత పనులు ఇరిగేషన్ డి.ఈ శరత్ బాబు మరియు ఏ.యి నాగార్జున రెడ్డి తో కలసి ప్రారంభించారు. పై కార్యక్రమంలో నియోజకవర్గ రైతు అధ్యక్షులు పూనూరు భాస్కర్ రెడ్డి, జలదంకి గ్రామ పార్టీ అధ్యక్షులు వింతా సుబ్బారెడ్డి, యూనిట్ ఇంచార్జ్ దేవరపల్లి రవిచంద్ర రెడ్డి, మాదిరెడ్డి సుబ్బారెడ్డి, పులుగుంట మహేంద్ర రెడ్డి, బూత్ కన్వీనర్లు మారుబోయిన నారాయణ, పులుగుంట మనోహర్ రెడ్డి, ఏగూరి రఘు, భాస్కర్ రెడ్డి, పెద్ద చెరువు ప్రెసిడెంట్ గంటా సుబ్బా నాయుడు, కుంకు చిన్న, చిన్న అబ్బయ్య, సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు, తిరుపతయ్య, సూరం రమేష్, ఎస్.కె రఫీ మరియు రైతులు పాల్గొని బ్రాహ్మణ కాక మేనేజర్ పూడిక తీత పనులు ప్రారంభించారు.








