సమాచారాన్ని సేకరించి పంపించడమే నా బాధ్యత..ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ సింగ్ ఖరోలా

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి నిబద్ధత కలిగిన నాయకుడికే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పదవీ దక్కుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ సింగ్ ఖరోలా అన్నారు.కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా శుక్రవారం నిజాంసాగర్ మండలంలోని నీటిపారుదల శాఖ గుల్ గుస్తా వద్ద అతిథి గృహంలో జుక్కల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు,కార్యకర్తలతో సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అబ్జర్వర్ రాజ్ పాల్ సింగ్ ఖరోల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న ప్రతి ఒక్కరూ డీసీసీ అధ్యక్ష పదవీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జు న్ కార్గే ,ఎంపీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షులు నియామకం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త అభిప్రాయాలను తీసుకొని పార్టీ పెద్దలకు అందజేయడం జరుగుతుందన్నారు. ఏఐసీసీ వారికి పంపిస్తే వాళ్లే డిసిసి అధ్యక్షుని ఎన్నిక చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.తెలంగాణలోకి రావడం మొదటి సారి అని గుర్తు చేశారు.కార్యకర్తలు ఒక్కొక్కరు వచ్చి నాకు అభిప్రాయాలను తెలియజేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి,దర్పల్ గంగాధర్,రమేష్ దేశాయి,రాజు పటేల్,ధరత్ సాయిలు,మహేందర్ రెడ్డి,హనుమాన్లు,కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ గుప్తా,సీనియర్ నాయకులు బానపురం ప్రతాప్ రెడ్డి,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,పిసిసి డెలిగేట్ విట్టల్ రెడ్డి, జుక్కల్ నియోజకవర్గ యువజన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ ఇమ్రోస్,అనిస్ పటేల్, గుర్రపు శ్రీనివాస్,గజ్జల కిరణ్,ప్రజా పండరి,సంకు లక్ష్మయ్య, లోక్య నాయక్,అబ్దుల్ ఖాళీక్,గోపి సింగ్, బోయిని హరిన్,అజారుద్దీన్, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో జరిగిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం…

    పేదోడి సొంతింటి కల నెరవేరింది..

    మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పేదోడి సొంతింటి కల నిజమవుతుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. సోమవారం సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఇందిరమ్మ పథకం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?