టాక్ ఆఫ్ ది టౌన్ ముని రామ్ రెడ్డి కి లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు

అభినందించి శుభాకాంక్షలు తెలిపిన పలువురు హిందూ బంధువులు,మిత్రులు అభిమానులు

తిరుపతి,మన ధ్యాస ,అక్టోబర్ 12: తిరుపతి మహతి ఆడిటోరియంలో ఆదివారం వే ఫౌండేషన్ వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జరిగాయి. ఫౌండర్ పైడి అంకయ్య ఆధ్వర్యంలో భారతీయ హైందవ సంస్కృతి,సంప్రదాయాన్ని నేటి యువత కోసం ఆవిష్కరిస్తూ, నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు పాల్గొన్న ప్రముఖ అతిథులను, ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి . ప్రతీ ప్రదర్శనకు సభికులు కరతాళ ధ్వనులతో మహతి మార్మోగింది.అనంతరం తెలుగు రాష్ట్రాల నుంచి వే ఫౌండేషన్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్ధంగా, సమాజ సేవకులను గుర్తించి పలువురికి వివిధ రకాల అవార్డులు అందించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీ శక్తి పీఠాదీశ్వరి శ్రీ రమ్యానంద భారతీ స్వామిని మరియు ఏ. పి మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి రావు,రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ రమేష్ నాథ్ తదితర ప్రముఖులు హాజరైనారు.సందర్భంగా రీచ్ గ్లోబల్ పౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ గారిచే టాక్ ఆఫ్ ది టౌన్ ఎడిటర్ , హిందూ విలేకరుల సమితి రాష్ట్ర అధ్యక్షులు మునిరామ్ రెడ్డి సమాజం పట్ల ,హిందూ ధర్మం కోసం చేస్తున్న సేవలకు గుర్తించి, ఘనంగా సన్మానం చేసి. లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు ప్రదానం ,మెమెంటో అందజేసి ఆయన చేసి అభినందించారు.కార్యక్రమం అనంతరం కూడా గ్లోబల్ పౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ , ప్రత్యేకంగా కలిసి పోటో తీసుకున్న సందర్భంగా అనంతరం కూడా అభినందించారు.ఈ సందర్భంగా వే ఫౌండేషన్ లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు గ్రహీత మునిరామ్ రెడ్డి మాట్లాడుతూ వే ఫౌండేషన్ కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తున్నారని వారికి ప్రత్యేక ధన్వంవాదాలు తెలిపారు.అదే విధంగా మన రీచ్ గ్లోబల్ పౌండేషన్ చైర్మన్ రమేష్ నాథ్ గారు తిరుచానూరు నక్కల కాలనీ దత్తత కోవడం చాలా అభినందనీయమని వారికి వారే సాటి అని అన్నారు.ఈ రోజు ఇంత గొప్ప వ్యక్తులు చేత అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని , శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహంతో,నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారంతో, దేశం కోసం ధర్మం కోసం నిలబడే నేను. ఈ అవార్డు మరింత బాధ్యత పెంచిందని అన్నారు.అనంతరం మునిరామ్ రెడ్డి ని పలువురు కలిసి, మీరు చేస్తున్న సేవలకు నేడు నిజమైన గుర్తింపు,గౌరవం లభించిందని ,హిందూ బంధువులు,మిత్రులు, కుటుంబ సభ్యులు, మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రంలోని పలువురు వివిధ రంగాల ప్రముఖులు,మీడియా సంస్థలు,వే ఫౌండేషన్ ప్రతినిధులు ,కళాకారులు,విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!