Category: Uncategorized

స్వర్ణాంధ్ర మరియు 2047 లక్ష్య సాధనకు ప్రణాళికలు రూపొందించాలి.

కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) శారదా దేవి. తిరుపతి ఆగష్టు 11. స్వర్ణాంధ్ర మరియు 2047 లక్ష్యాల సాధనలో భాగంగా తిరుపతి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రణాళికకు అధికారులు అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) శారదా దేవి తెలిపారు. తిరుపతి నియోజకవర్గ…

రైలులో మర్చిపోయిన రూ.3 లక్షల పసిడి అభరణం భద్రం..ప్రయాణికురాలికి అప్పగించిన ఆర్‌పీఎఫ్!.

​తిరుపతి (ఆగష్టు 11): రైలు ప్రయాణంలో అనుకోకుండా వదిలేసిన సుమారు రూ. 3 లక్షల విలువైన బంగారు మంగళసూత్రాన్ని ఆర్‌పీఎఫ్ సిబ్బంది అత్యంత అప్రమత్తతతో స్వాధీనం చేసుకుని, సురక్షితంగా ప్రయాణికురాలికి అప్పగించారు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఎం. కవిత (34)…

టీటీడీ ఉద్యోగం, శ్రీవారి సేవా టికెట్ల పేరిట మోసం.. సస్పెండెడ్ ఉద్యోగి అరెస్ట్!.

​తిరుపతి (ఆగష్టు 11): శ్రీవారి సేవా టికెట్లు, టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భక్తులను, నిరుద్యోగులను నమ్మించి దాదాపు రూ. 10 లక్షల వరకు మోసగించిన టీటీడీ సస్పెండెడ్ క్లాస్-4 ఉద్యోగి జలకర గిరిధర్‌ (34)ను తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్…

రామకృష్ణాపురంలో అంకాలమ్మ జాతర… అమ్మవారి సేవలో భాజపా జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్… రాజా రాయల్ ఆహ్వానంతో ప్రత్యేక పూజలు

​రేణిగుంట (ఆగస్టు 11): రేణిగుంట మండలం రామకృష్ణాపురంలో శ్రీ అంకాలమ్మ పరమేశ్వరి జాతర మహోత్సవం శోభాయమానంగా జరిగింది. భాజపా మండల ఉపాధ్యక్షుడు రాజా రాయల్ ఆహ్వానం మేరకు తిరుపతి జిల్లా భాజపా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ జాతరకు హాజరై అమ్మవారిని దర్శించుకుని…

రిషి రెడ్డి కుమార్తె ‘ధన్వీకా రెడ్డి’ నామకరణ మహోత్సవంలో పాల్గొని ఆశీర్వదించిన తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి.

రిషి రెడ్డి కుమార్తె నామకరణ మహోత్సవం శుభకార్యానికి తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సమక్షంలో చిన్నారి…

నాడు యువతకు ద్రోహం.. నేడు ఉద్యోగాల జాతర.. అభివృద్ధి, సంక్షేమంతో కూటమి ప్రభుత్వ సంచలనాలు..ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలి. తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

​తిరుపతి (ఆగస్టు 11): గత వైకాపా ప్రభుత్వంలో ఉపాధి లేక యువత తీవ్రంగా నష్టపోయారని, నేడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లతో కూడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ‘ఉద్యోగాల జాతర’కు శ్రీకారం చుట్టిందని తుడా…

శ్రీకాళహస్తి హత్య కేసు ఛేదన.. నలుగురు అంతర్రాష్ట్ర నేరస్థుల అరెస్ట్. ఎన్కౌంటర్ ప్రతీకారంతోనే దారుణం | ‘తొప్పై గణేశన్’ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు.

​తిరుపతి (ఆగస్టు 11): శ్రీకాళహస్తి పట్టణంలో సంచలనం సృష్టించిన మగలంపాటి శివకుమార్, శివ హత్య కేసును తిరుపతి జిల్లా పోలీసులు సాంకేతిక ఆధారాలతో వేగంగా ఛేదించారు. ఈ కేసులో అంతర్రాష్ట్ర నేరచరిత్ర కలిగిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ…

కలిగిరి మండలo పెద్దకొండూరు ఎస్సీ కాలనీ నందు ఘనంగా నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమo…

కలిగిరి ఆగస్టు 10, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం పెద్దకొండూరు గ్రామంలో ఎస్సీ కాలనీ నందు రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం లో టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు…

దేశ భవిష్యత్తును మార్చేది ప్రతి పౌరుడి ఆలోచన, భాగస్వామ్యమే.

రేణిగుంట ఆగష్టు 10.భారతదేశ భవిష్యత్తుపై మీ ఆలోచనను 30-60 సెకన్ల సెల్ఫీ వీడియోలో తెలియజేయండి. ఏపీ ఆఫీసియల్ న్యూస్ ను ట్యాగ్ చేసి, # పార్ట్నర్స్ నేషన్ బిల్డింగ్ తో పోస్ట్ చేయండి. ఇతరులకు మీ వీడియోను షేర్ చేసి, వారిని…

‘ఆద్య _ సర్వేశ్’ వైన్ షాపులను తొలగించాలని 3వ రోజు వీధి నిరసన!

గంగమ్మ జాతర లోపు రేణిగుంట ‘మద్యం షాప్’ లను ఊరి బయటకు తరలించాలి!!_ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్. రేణిగుంట ఆగష్టు 10.రేణిగుంట పట్టణంలో మద్యం షాపులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం నాడు అఖిలభారత ప్రజాతంత్ర…