వాడవాడల అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు

మన న్యూస్, ఎస్ఆర్ పురం:– ఎస్ఆర్ పురం మండలం తయ్యురు గ్రామంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వినాయక స్వామి సత్యమును గ్రామ నడిబొడ్డున ఏర్పాటు చేసి మూడు రోజులపాటు విశేష పూజలు అందించారు. మూడవరోజు స్వామివారి మేళ…

వైభవంగా శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవ వేడుకలు.

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కుబేర హోమం.భక్తులతో కిటకిటలాడిన దేవస్థానం.ఉరవకొండ మన న్యూస్:పట్టణంలోని పదో వార్డులో స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఇరువురు దేవేరులతో భక్తులు కళ్యాణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అభిజిత్ లగ్నమందు మధ్యాహ్నం12.15…

రూపా నాయక్ తండా భక్తుల ఉత్సాహయాత్ర – మాత హునా సత్తి ఉత్సవాల్లో భాగస్వామ్యం

ఉరవకొండ మన న్యూస్:శనివారం ఉదయం, కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా లింగన్నదొడ్డి గ్రామంలో ఆత్మీయతతో ఆలింగనించిన భక్తిసంద్రంగా మారింది. మాత హునా సత్తి వార్షిక ఉత్సవాలు అక్కడ ఘనంగా నిర్వహించబడుతున్న సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలానికి చెందిన…

మహాలక్ష్మి దేవస్థానంలో తొలి శ్రావణ శుక్రవారం పూజలు.

ఉరవకొండ మన న్యూస్ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో, కొండ దిగువ భాగాన వెలసిన పుట్టుసిల ఉద్భవ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో శ్రావణ తొలి శుక్రవారం పూజలు భక్తులు పెద్ద ఎత్తున జరిపినట్లు దేవస్థాన ప్రధాన పూజారి మయూరం…

పోటా పోటీగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతోత్సవ వేడుకలు.

ఉరవకొండ మన న్యూస్ : ఉరవకొండ పట్టణంలో ఏడు దేవస్థానాలలో చౌడేశ్వరి అమ్మవారి జయంతోత్సవ వేడుకలను గురువారం భక్తులు పోటాపోటీగా జరుపుకున్నారు.కాగా ఉరవకొండ పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి కాలనీలోని దేవస్థానం, గురుగుంట్ల చౌడేశ్వరి, పురమానుకట్ట చౌడేశ్వరి, శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవస్థానాలలో…

పేదల ఆరోగ్య సంరక్షణ ధ్యేయం….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ నెల్లూరు:- సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా 39 మందికి లబ్ది- చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపేద ప్రజల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని…

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్

ఎస్ఆర్ పురం, మన న్యూస్… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని టిడిపి యువ నాయకుడు సాఫ్ట్వేర్ బాలు అన్నారు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పం క్రాస్ రోడ్డు జంక్షన్…

కనుల పండుగ ద్రౌపతి కళ్యాణ మహోత్సవం

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట లో మహాభారతం ఉత్సవాలు భాగంగా శుక్రవారం ఘనంగా ద్రౌపతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు…

విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు – ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి కి టిడిపి అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ వినతి

పూతలపట్టు, మన న్యూస్, మే 9:పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన తవనంపల్లి, బంగారుపాలెం, ఐరాల, యాదమరి, పూతలపట్టు మండలాల్లో గత కొంతకాలంగా తీవ్రమైన విద్యుత్ కోతలు చోటుచేసుకుంటున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.రోజుకు ఏకంగా…

దుర్గాడ శివాలయంలో భాను సప్తమి పూజలు

గొల్లప్రోలు, మే 4 (మన న్యూస్):-గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామంలో భాను సప్తమిని పురస్కరించుకుని శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆదివారం పుష్యమి నక్షత్రం, పుష్యార్క యోగం సంయోగంతో ఏర్పడిన ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు,…