బాలాజీ రైల్వే డివిజన్ సాధన ఉద్యమానికి ఆటో యూనియన్ల సంపూర్ణ మద్దతు
తిరుపతి, (మన ధ్యాస), సెప్టెంబర్ 27: తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ కొనసాగుతున్న ఉద్యమానికి వివిధ ఆటో యూనియన్లు సంపూర్ణ సంఘీభావం ప్రకటించాయి. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్…