వాలంటీర్ల కొనసాగింపు పై కీలక పరిణామం..!!
Mana News :- ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు పై ప్రభుత్వం మరో సారి స్పష్టత ఇచ్చింది. వాలంటీర్లకు కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే రూ 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కాగా, వైసీపీ ప్రభుత్వం…