వైయస్సార్సీపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన అన్నంరెడ్డి అదీప్ రాజ్..
పెందుర్తి మన ధ్యాస ప్రతినిధి జూలై 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు,వైయస్సార్సీపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పెందుర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్,రాష్ట్ర ఎస్.ఈ.సి సభ్యులు కోడిగుడ్ల దేవి సాంబ కలవడం జరిగింది.…