చంద్రగిరి,అక్టోబర్ 27 మన ధ్యాస: చంద్రగిరి మండలం కొండ్రెడ్డి కండ్రికలో నాగ పట్ల ఫారెస్ట్ రేంజ్ పరిధిలో తిరుగుతున్న ఏనుగుల గుంపు మరొకసారి భయాందోళన సృష్టించిందిఆదివారం రాత్రి భీమవరం, కొండ్రెడ్డి కండ్రిగ,పంట పొలాల్లోకి చేరిన గజరాజులు వరి, అరటి,పంటలతో పాటు టేకుచెట్లను ధ్వంసం చేసాయి ఆంజనేయస్వామి గేట్ వరకు చేరడంతో గ్రామాల్లో భయాందోళనవాతావరణం నెలకొంది ఎప్పుడెప్పుడు దాడి చేస్తాయా అని ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు…








