తవణంపల్లి మండలంలో జలకళ.. వానలతో చెరువులకునీటిరాక.. చిగురించినరైతన్నలఆశలు
తవణంపల్లె,మనద్యాస(ప్రతాప్),సెప్టెంబర్-20: చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో ఇటీవల కురుస్తున్న వానలు గ్రామీణ ప్రాంతాలకు కొత్త ఊపిరి పోశాయి. ఎల్‌నినో ప్రభావంతో ఎండిపోయి బీడుగా మారిన చెరువులు ఇప్పుడు జలకళతో కళకళలాడుతూ అందంగా, ఆహ్లాదకరంగా మారాయి. కొన్ని నెలలుగా సాగు, తాగునీటి కొరత…