ఉదయగిరి, అక్టోబర్ 24 (మన ధ్యాస న్యూస్)://
ఉదయగిరి స్థానిక సచివాలయం బిట్టు 1, లో పనిచేస్తున్న విఆర్ఓ జాఫర్ సాహెబ్ గుండెపోటుతో మృతి చందడంతో విషాదం నెలకొంది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఉండంగా అయినా సరే విధులకు హాజరడం తన ఆరోగ్య సైతం లెక్కచేయకుండా విధులకు సక్రమంగా హాజరు కావడం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండేవారని స్థానిక ఉదయగిరి తాసిల్దార్ కార్యాలయo సిబ్బంది పేర్కొన్నారు. ఇలాంటి మంచి విఆర్ఓ ని కోల్పోవడం చాలా బాధాకరమని ఉదయగిరి తహశీల్దార్ సిబ్బంది చాలా బాధగా ఉందని చింతిస్తున్నారు, జాఫర్ సాహెబ్ మనసుకు ఆత్మశాంతి కలగాలని అభగవంతుడిని కోరుకుంటున్నారు.







