ఉదయగిరి, అక్టోబర్ 25 :(మన ధ్యాస న్యూస్)://
వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు,అక్టోబర్ 28, ఉదయం 10 గంటలకు,ఉదయగిరి లోని మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు,ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో,భారీ ర్యాలీ అనంతరం వినతి పత్ర సమర్పణ కార్యక్రమం,ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లోని అన్ని మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ లు,ఎంపీపీ లు, ఎంపీటీసీ లు,కన్వినర్,సర్పంచ్ లు అన్ని అనుభంధ సంఘాల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరేరు.







