అక్రమ క్వారీల ఆగడాలు సాగనివ్వం ! – ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరిక
వెదురుకుప్పం,మన ధ్యాస, సెప్టెంబర్ 7 :జి డి నెల్లూరు నియోజక వర్గంలో అక్రమ క్వారీల ఆటలు సాగనివ్వమని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. నియోజక వర్గంలో కొందరు ఇసుక, గ్రావెల్, గ్రానైట్ అక్రమంగా…
తాటికుంట రిజర్వాయర్ లో భార్య భర్తలు గల్లంతుసంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులను అడిగి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే
గద్వాల జిల్లా మనధ్యాస న్యూస్ సెప్టెంబర్ 3: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం పరిధిలోని తాటికుంట గ్రామానికి చెందిన దుబ్బోనీబావి రాముడు భార్య సంధ్య ఇద్దరు దంపతులు నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో తాటికుంట రిజర్వాయర్…
నేను ఎక్కడ ఉన్నా,ఏ స్థితిలో ఉన్న నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లిన గద్వాల గడ్డను గద్వాల ప్రజలను మరవను అన్నదానికి ఇదే నిదర్శనం..
గద్వాల జిల్లా మన ధ్యాస న్యూస్ సెప్టెంబర్ 3: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో, పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా ఉన్న రైల్వే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డీకే అరుణ ఇచ్చిన ప్రతిపాదనలపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు…సమావేశంలో ప్రస్తావించిన…
భార్య భర్తలు గల్లంతు అయిన తాటికుంట రిజర్వాయర్ వద్ద సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్.
గద్వాల జిల్లా మనధ్యాస సెప్టెంబర్ 3: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని తాటికుంట గ్రామ శివారులో గల రిజర్వాయర్లో దురదృష్టవశాత్తు గల్లంతైన భార్య భర్తలు బోయరాముడు, సంధ్య సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్.,…
వినాయకుని దర్శించుకున్న సి.ఐ శంకర్ నాయక్
బాలాపూర్. మన ద్యాస: మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో నవయుగ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని ఉత్సవాలలో భాగంగ ఏడవరోజు పూజా కార్యక్రమానికి విచ్చేసిన మీర్ పేట్ సి.ఐ శంకర్ నాయక్, భోనగిరి ట్రాఫిక్ సి.ఐ…
బాలాపూర్ గణేష్ ను దర్శించుకున్న బిజెపి నేత కొలన్ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు
బాలాపూర్. మన ద్యాస: బాలాపూర్ బాడా గణేష్ ను బిజెపి నేత కోలన్ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.బాలాపూర్ లో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలతో పాటు లడ్డు వేలం అనవాయితీ గా జరుపుతారు. ఈ క్రమంలో 2024 లడ్డూ…
వినాయకుని దర్శించుకున్న పలువురు నాయకులు
ఎల్ బి నగర్. మన ధ్యాస: చంపాపేట్ డివిజన్లో మాధవ నగర్ కాలనీలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సిద్ధి గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుని దర్శించుకున్న దర్గా చిన్న గౌడ్ రంగారెడ్డి జిల్లా కబడ్డీ చైర్మన్ మద్ది కర్ణాకర్…
అర్హులైన దివ్యాంగులకు పెన్షన్ లు పంపిణీ చేస్తాం. గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్
గూడూరు:- అర్హులైన దివ్యాంగులందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ప్రతిపక్షాలు పెన్షన్లు పూర్తిగా తొలగిస్తున్నామని అవాస్తవా ప్రచారాలు చేస్తున్నాయని వాటిని నమ్మవద్దని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కోరారు . గూడూరు పట్టణంలోని 16వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి…
పెళ్లకూరులో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతులు మీదుగా లలితమ్మ విద్యా వికాస ఉపకార వేతనాల పంపిణీ
గూడూరు, మన ధ్యాస :- చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన లలితమ్మ విద్యా వికాస ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ శ్రీ ముప్పవరపు వెంకయ్య…
వినాయక చవితి సాంస్కృతిక పోటీల విజేతలకు బహుమతులు
మన ధ్యాస, వెదురుకుప్పం: గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం చవనంపల్లి గ్రామంలో ఆదివారం వినాయక చవితి పండుగ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక పోటీలు ఘనంగా ముగిశాయి. చిన్నారుల ప్రతిభ, యువత ఉత్సాహం, పెద్దల ఆదరణతో గ్రామం అంతా పండుగ వాతావరణంలో…