మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా !
Mana News :- మహారాష్ట్ర కలకలం చోటు చేసుకుంది. మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా చేశారు. సర్పంచ్ హత్య కేసులో మంత్రి ధనంజయ్‌పై ఆరోపణలు వచ్చాయి.. హత్యా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు ధనంజయ్. ఈ మేరకు అధికారిక…
నిన్నేమో రోహిత్ శర్మపై.. ఇప్పుడు కోహ్లీపై కూడా.. షామా మహ్మద్ కాంట్రవర్సీ కామెంట్స్!!
Mana News, Sports :- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసి కొత్త వివాదం లేవనెత్తిన కాంగ్రెస్ నేత షామా మహ్మద్ ప్రస్తుతం తీవ్రంగా విమర్శలకు గురౌతుంది.సామాన్య క్రికెట్ అభిమానుల నుంచి రాజకీయ, క్రీడా ప్రముఖుల వరకు…
తిరుపతి: గాలి గోపురం వద్ద చిరుత కదలికలు
Mana News :- తిరుమల మెట్ల మార్గంలో సోమవారం రాత్రి చిరుత పులి కదలికలు కనిపించాయి. అర్ధ రాత్రి దాటాక గాలిగోపురం వద్ద గల ఒక షాపులో చిరుత కదలికలు రికార్డ్ అయ్యాయి. అటుగా వచ్చిన చిరుత కుక్కపిల్లను ఎత్తుకెళ్లింది. ఈ…
తల్లి ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న జవాను
Mana News :- తిరుపతి జిల్లా తిరుమలలోని తన తల్లి ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ ఒక జవాను సెలవు పెట్టి తిరుపతి పరిసర ప్రాంతాల్లో చేతిలో ఫొటో పట్టుకొని వెతుకుతున్నాడు. సెలవులు ముగిసి నేపాల్ సరిహద్దులో ఉద్యోగానికి వెళ్లలేక ఇటు…
ఆదివారంలోగా అక్రమ హోర్డింగులు తీసేయాలి..యాడ్ ఏజెన్సీలకు హైడ్రా డెడ్‌లైన్
Mana News :- హైదరాబాద్ సిటీలో పర్మిషన్ లేని ప్రకటనల హోర్డింగులను తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. యాడ్ ఏజెన్సీలే స్వయంగా తొలగించాలని, హోర్డింగులు తొలగించేందుకు ఆదివారం వరకు గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన హోర్డింగులను హైడ్రా తొలగిస్తుందని చెప్పారు.…
ఆంధ్రప్రదేశ్‌పై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
Mana News, న్యూఢిల్లీ, మార్చి 03: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధిక నీటిని తీసుకుంటోందని ఆయన విమర్శించారు.నీటి తరలింపును అడ్డుకోవాలని తాము…
‘ఆమెకు ఇచ్చిన టాస్క్ ఒక్కటే.. సీఎం చేంజ్ ఆపరేషన్’
Mana News, హైదరాబాద్: తెలంగాణలో నాలుగు స్తంభాలాటగా మంత్రి వర్గం నడుస్తోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ క్యాబినెట్ లో కలహాలు, కథలు కథులుగా నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ ఆగస్టు వరకూ తెలంగాణలో సీఎం మార్పు తథ్యమని మహేశ్వర్…
విరాట్ మరో 4 ఏళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతారు: చిన్ననాటి కోచ్
Mana News :- విరాట్ కోహ్లీ కనీసం మరో నాలుగేళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్, ఇంకా చాలా ఏళ్లు ఐపీఎల్ ఆడతారని ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అభిప్రాయపడ్డారు. విరాట్ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉందని, నిలకడే అతడి ఆయుధం అని…
నిర్మాణ పనులకు సముద్రపు ఇసుక – వినియోగిస్తే నాణ్యతను విస్మరించినట్లే
Mana News, Nellore :- కడలి తీరంలోని ఇసుక తువ్వ నిర్మాణాలకు పనికి రాదని.. వినియోగిస్తే నాణ్యతను విస్మరించినట్లేనని హెచ్చరిస్తారు. పైపెచ్చు లవణీయ స్వభావంతో నిర్మాణాల మనుగడకే ప్రమాదమని చెబుతుంటారు. కావలి నియోజకవర్గంలోని కొందరు బడా వ్యక్తులకు ఇదేమీ పట్టడం లేదు.…