Tag: #SportsNews

మధ్యవర్తిత్వం సద్వినియోగం చేసుకోవాలి

సీనియర్ సివిల్ జడ్జి ఎం.శోభ మన న్యూస్ సింగరాయకొండ:- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్న కోర్టు పరిధిలలో మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థల…

పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా హాజరత్తయ్య వెల్లడి.

హక్కుల సాధన. సిబ్బంది సంక్షేమం సంఘం పటిష్టత లక్ష్యంగా కృషి మన న్యూస్ సింగరాయకొండ:-నిరంతరం సమాజ సేవ తోపాటు ప్రజలకు, ప్రభుత్వానికి రక్షణ కల్పిస్తున్న,పర్యవేక్షణ చేస్తున్న పోలీస్ సిబ్బంది హక్కుల సాధన, సంక్షేమం,పోలీస్ అధికారుల సంఘ పటిష్టత ప్రధానంగా సేవలు అందించేందుకు…

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

మన న్యూస్ సింగరాయకొండ:- ఆరోగ్య సంరక్షణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.ధీరేంద్ర పిలుపు ఇచ్చారు.సింగరాయకొండ చంద్రబాబు నాయుడు కాలనీ లోని ఉమర్…

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, కొండపి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డా. ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో “బాబు ష్యూరిటీ మోసం – గ్యారెంటీ” పేరుతో నిర్వహించిన విశేష సమావేశం ఘనంగా జరిగింది.…

మంత్రి స్వామి ఆదేశాలతో పెదనపాలెం బావి పరిశీలించిన ఎంపీడీవో

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీ పరిధిలోని పెదనపాలెం గ్రామంలో ఉన్న మంచినీటి బావిని ఎంపీడీవో గురువారం సందర్శించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి…

గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

మన న్యూస్ సింగరాయకొండ:- గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కోసం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సింగరాయకొండ ఆయుస్మాన్ హాస్పిటల్ వైద్యాధికారులు సూచించారు.బుధవారం జరిగిన ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో డా. ధీరేంద్ర, డా.…

విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ గౌదగట్లవారి పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కీ.శే. బూదూరి ఉమామహేశ్వరరావు జ్ఞాపకార్థంగా జాతీయ నాయకుల చిత్రపటాలను ఆయన శిష్యుడు నల్లబోతుల కొండలరావు మండల విద్యాశాఖ అధికారి…

రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

మన న్యూస్ సింగరాయకొండ:-– సింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి మరియు సింగరాయకొండ రైతు సేవా కేంద్రాలలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ. నిర్మల కుమారి మాట్లాడుతూ, రైతు సోదరులు…

గ్రామాల అభివృద్ధి టిడిపి తోనే ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్ గూడూరు మండలం :- సూపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా 7వ రోజు..విందూరు గ్రామం నందు డోర్ టూ డోర్ ప్రచారం లో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమల గురించి ప్రజలకు వివరిస్తూ సూపరిపాలన కరపత్రం అందిస్తున్న….డాక్టర్…

ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించేందుకే కాల పరిమితి రద్దు -ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చాలి-ఆర్పీలకు ట్యాబుల పంపిణీలో ఎమ్మెల్యే సునీల్ కుమార్.

గూడూరు, మన న్యూస్. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు పురుషులతోపాటు మహిళల ముందు ఉండాలని దృఢ సంకల్పంతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే నని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. బుధవారం…