Tag: #SportsNews

గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి……. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్

మన న్యూస్,కందుకూరు,ఏప్రిల్ 28: :- గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి…

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా గొల్లప్రోలు విలేఖరి డి.నారాయణ మూర్తి అందిస్తున్న ప్రత్యేక కథనం

Mana News :- ప్రపంచంలోని చాలా దేశాల్లో మే 1న బ్యాంకులకు సెలవు ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 160 కి పైగా దేశాలు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ రోజున ఏకమవుతున్నాయి. దీనిని సాధారణంగా మే డే అని…

హలో బేబీ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Mana News :- ఇటీవల సోలో క్యారెక్టర్ తో సినిమాలు బాగానే వస్తున్నాయి. సోలో క్యారెక్టర్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న (శుక్రవారం) థియేటర్స్ లో విడుదల అయ్యింది, కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో…

పహల్గామ్ ఉగ్రదాడికి ఇస్లామిక్ మతోన్మాదమే కారణం.

Mana News :- మ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని మానవపాడు బస్టాండ్ మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర BJYM మండల అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను…

ఇంటర్మీడియట్ విద్యలో మెరిసిన మట్టి గొంతుక….

గద్వాల జిల్లా మనన్యూస్ :- ప్రతినిధి ఏప్రిల్ 23 జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం తప్పట్లమోర్సు గ్రామానికి చెందిన బొప్పల శ్రీనివాస్ కుమారుడు బొప్పల వినోద్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో 979/1000 మార్కులు సాధించాడు, ఈ జాతిలో నుండి మొట్టమొదటగా పై…

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..

Mana News :- ‘దేవర’ లాంటి ఒక బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఒక సినిమా తెరకెక్కుతన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.…

ఎంతకు తెగించార్రా.. నమ్మితే ఇంత మోసం చేస్తారా!?

Mana News :- Virat Kohli VS Shreyas Iyer: ఆర్సీబీని దాని సొంతగడ్డపైనే ఓడించాక పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ కాస్త గట్టిగానే సంబరాలు చేసుకున్నాడు. మరి అది చూసిన విరాట్ కోహ్లీ ఊరుకుంటాడా? దానికి గట్టిగానే ప్రతీకారం తీర్చుకున్నాడు. ఏప్రిల్…

గుజరాత్ vs కోల్‌కతా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

Mana News :- పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో (PBKS vs KKR) కేవలం 112 పరుగులను ఛేదించలేక బోల్తా పడి ఐపీఎల్ చరిత్రలోనే ఘోర ఓటమిని మూటగట్టుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈ రోజు (ఏప్రిల్ 21)…

నవీన్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం కిరణ్

మన న్యూస్, తిరుపతి :– తిరుపతి బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు.ఇటీవల నవీన్ మాతృమూర్తి అకాల మరణం చెందిన విషయం విధితమే.. కర్మ క్రియల కార్యక్రమానికి హాజరు కాలేకపోవడంతో గురువారం…

హెచ్సియు విద్యార్థుల అక్రమ అరెస్టులు, దమనకాండ అప్రజాస్వామికం – ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షుడు రంజిత్ కుమార్.

మన న్యూస్ , తిరుపతి:- స్థానిక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు ఈరోజు ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం AISA జిల్లా అధ్యక్షులు రంజిత్ కుమార్ మాట్లాడుతూహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం…