జిల్లా ఎస్పీ కార్యాలయ సిబ్బందికి హెల్మెట్లు అందజేసిన ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్
Mana News, తిరుపతి:- తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్. జిల్లా ప్రధాన కార్యాలయం నందు పనిచేస్తున్న సిబ్బందికి క్యాంపు కార్యాలయం నందు హెల్మెట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనం…

