Tag: #telangana

మక్తల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణి.

మన ధ్యాస, మక్తల్: పట్టణం లో మక్తల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్బంగా మక్తల్ పట్టణం లో గల స్థానిక పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులు వితరణ చేయడం జరిగింది.…

రాజు కృత్రిమ కాలు కొరకు 10 వేల రూపాయలు చేయూత,బీజేపీ రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి.

మన ధ్యాస, మక్తల్: మండల పరిధిలోని కర్ని గ్రామంలో కొంతకాలంగా అంగవైకల్యంతో బాధపడుతున్న రాజు యాదవ్ కు కృత్రిమ కాలు కొరకు పదివేల రూపాయలను సోమవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి తరపున బిజెపి పార్టీ నాయకులు…

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ పట్టివేత. ఎస్ ఐ పి రాజు.

మన ధ్యాస,మక్తల్ : పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ఇసుక టిప్పర్ ను మక్తల్ పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.వాహనాల తనిఖీలలో సరైన అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తున్నట్లు గుర్తించడంతో, సదరు టిప్పర్ ను స్వాధీనం…

సీనియర్ జర్నలిస్ట్ పృథ్వీరాజ్ జన్మదిన సందర్భంగ శాలువాతో సత్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి.

మన ధ్యాస, మక్తల్: ముక్తల్ పట్టణ కేంద్రానికి చెందిన మామిళ్ళ పృథ్వీరాజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మంత్రి ఆశీర్వదించారు.…

వినాయక చవితి వేడుకలను భక్తి, శాంతి, సోదరభావంతో వైభవంగా నిర్వహించాలి.శోభాయాత్ర లో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి.

మాన ధ్యాస, మక్తల్: పట్టణంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ముందుగా చిన్న గణపతుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం వాటిని శోభాయాత్రగా తీసుకెళ్లారు.ఈ సందర్బంగా మంత్రి వాకిటి…

మక్తల్ లో 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన, మంత్రి వాకిటి శ్రీహరి.

మన ధ్యాస, మక్తల్: పట్టణంలో 250 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. ప్రతిపాదిత పాఠశాల నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి నిర్మాణ పనుల గురించి అధికారులను…

వృక్షాలతోనే మానవ జాతి మనుగడ సాధ్యం.

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలుచోట్ల మొక్కలు నాటిన క్లబ్ సభ్యులు. మన ధ్యాస, మక్తల్:వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ (అంతర్జాతీయ అధ్యక్షులు ) సౌభాగ్య సేవాసంకల్ప కే సి జి ఎఫ్ శిద్దా వెంకట సూర్య ప్రకాష్ రావు పుట్టినరోజు…

మక్తల్‌లో వ్యభిచార కార్యకలాపాలపై పోలీసుల దాడి.

మన ధ్యాస,మక్తల్: పట్టణంలోని నారాయణపేట రోడ్డులో మహీంద్రా షోరూమ్ సమీపంలోని ఎస్ వి ఎన్ లాడ్జ్‌లో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్, మక్తల్ పోలీసులు దాడి నిర్వహించారు.మక్తల్ ఎస్సై రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో…

మక్తల్‌లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 3 ఇసుక టిప్పర్ల పట్టివేత, ఎస్ఐ రాజు.

మన ధ్యాస,మక్తల్: మండల పరిధిలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు పోలీసులు చేపడుతున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగా, నేడు మహబూబ్‌నగర్ రోడ్డులోని దండు సమీపంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 03 ఇసుక టిప్పర్లను టాస్క్ ఫోర్స్, మక్తల్ పోలీసులు పట్టుకున్నారు. వాహనాల…

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ రాధా దత్తూరం.

మన ధ్యాస, మక్తల్: మండల పరిధిలోని కర్నీ గ్రామంలో బుధవారం సీసీ రోడ్డు పనులను సర్పంచ్ రాధా దత్తురం ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ రాధా మాట్లాడుతూ, ఎస్సి ఎస్ టి సాబ్ ప్లాన్ 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు…