ఉరవకొండలో ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల మొక్కలు నాటడం

ఉరవకొండ, మంగళవారం: ఉపాధి హామీ పథకం (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ) కింద ఈ మంగళవారం ఉరవకొండలో పండ్ల తోటల మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాగునీటి డైరెక్టర్ దేవినేని పురుషోత్తం…

మోటార్లు ఆన్.. ఉరవకొండలో నీటి సమస్యకు చెక్!

ఉరవకొండ, మన న్యూస్: మంత్రి పయ్యావుల కేశవ్‌ ఇచ్చిన హామీకి కార్యరూపం ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఉరవకొండలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ఆయన, ఏడాదిలోనే తన మాట నిలబెట్టుకున్నారు. సోమవారం పీఏబీఆర్ డ్యాం వద్ద మోటార్లను ఆన్ చేసి తాగునీటి…

అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు

అనంతపురం, జులై 6 (మన న్యూస్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ అభివృద్ధికి సాకారమవుతున్న కృషిని, ప్రజల సేవా ఉద్యమాన్ని ప్రశంసిస్తూ భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. జిల్లా బీజేపీ…