అఖిల పక్ష నాయకులకి ప్రెస్ మీట్ ద్వారా విన్నపం
అనంతపురం, మన ధ్యాస:ఈ ప్రెస్‌మీట్‌ని నిర్వహించడం చాలా మంచి ఆలోచన. ఇందులో మనం ఆంధ్ర హైకోర్టు గురించి కాకుండా, రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించడం అవసరం. వేదవతి, గుండ్రేవుల, సిద్దేశ్వరం ప్రాజెక్టులపై ప్రత్యేక…
మాట నిలబెట్టుకో ముఖ్యమంత్రి: కర్నూలులో హైకోర్టు కోసం పోస్టుకార్డు ఉద్యమం
మన ధ్యాస కర్నూల్ :కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం న్యాయవాదులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, అలాగే రాష్ట్ర అసెంబ్లీకి వేల సంఖ్యలో…
శ్రీబాగ్ ఒప్పందం అమలు కోరుతూ కర్నూలులో న్యాయవాదుల నిరసన
ఉరవకొండ మన ధ్యాస: శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో న్యాయవాదులు మంగళవారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. “హైకోర్టు సాధన సమితి” ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో న్యాయవాదులు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని గట్టిగా డిమాండ్…
శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.
ప్రభుత్వ నిబంధనలకు పాతర.వజ్రకరూరు మన ధ్యాస: గిరిజనుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీవిద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వజ్రకరూరులో సోమవారం జరిగిన పీజీ ఆర్ఎస్ కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు సుబ్రహ్మణ్యం…
ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్
చిల్లర నా కొడుకులందరూ కాలేజీకి వస్తుంటారంటూ ప్రిన్సిపాల్ దూషణ. పూర్వ విద్యార్థి, విద్యార్థి సంఘం నాయకుని పై దాడికి యత్నం. కత్తి పోయి డోలు వచ్చ! విద్యార్థులపై ప్రిన్సిపాల్ కర్ర పెత్తనమా?ఉరవకొండ మన ధ్యాస: గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో…
ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్డీఎస్ డిమాండ్
కాసుల కోసం ఎం ఈ ఓ ఈశ్వరప్ప కక్కుర్తి.-ఎం ఈ ఓ, డీ ఈ ఓ దొందూ, దొందే:ఉరవకొండ, మన ధ్యాస:అనంతపురం జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ (AIFDS) రాష్ట్ర అధ్యక్షుడు…
నేటి నుంచి ఆంధ్ర హైకోర్టు సాధన,సమితి కోసంఆందోళన
ఉరవకొండ మన ధ్యాస: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో కర్నూలులో ఉద్యమం మళ్లీ వేడెక్కుతోంది. కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న ఒక హోటల్లో సోమవారం సాయంత్రం హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో సుమారు 50 మంది న్యాయవాదులు…
ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ
-10 వైద్య కళాశాలల పీపీపీ కేటాయింపు దుర్మార్గం-విద్య, వైద్య రంగాల ప్రైవేటీకరణ తగదు-విలేకరుల సమావేశంలో సిపిఐ_ఆంధ్రప్రదేశ్_రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఉరవకొండ, మన ధ్యాస: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌కు…
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి
సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి సీమ…
ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ చేశాం.ఉరవకొండ మన ధ్యాస : అనంతపురం జిల్లా కేంద్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ అయింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ అధ్యక్షతన సూపర్ హిట్ సభ…

















