మోటార్లు ఆన్.. ఉరవకొండలో నీటి సమస్యకు చెక్!

ఉరవకొండ, మన న్యూస్: మంత్రి పయ్యావుల కేశవ్‌ ఇచ్చిన హామీకి కార్యరూపం ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఉరవకొండలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ఆయన, ఏడాదిలోనే తన మాట నిలబెట్టుకున్నారు. సోమవారం పీఏబీఆర్ డ్యాం వద్ద మోటార్లను ఆన్ చేసి తాగునీటి సరఫరా ప్రారంభించారు. దీంతో ఉరవకొండలో నీటి సమస్య తీరనుంది. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Related Posts

    ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ సిపిఐ

    గూడూరు, మన న్యూస్ :- నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని తిరుపతి జిల్లా సిపిఐ కార్యదర్శి మురళి పేర్కొన్నారు.సిపిఐ ఆధ్వర్యంలో రెట్టపల్లి గ్రామంలో జరిగిన మండల ద్వితీయ మహాసభ కార్యక్రమంలో ఆయన…

    నెల్లూరులో జన విజ్ఞాన వేదిక 18 వ జిల్లా మహాసభలు

    మన న్యూస్ ,నెల్లూరు :నెల్లూరులో జన విజ్ఞాన వేదిక 18 జిల్లా మహాసభలు మద్రాస్ బస్టాండ్ దగ్గర రెడ్ క్రాస్ సొసైటీ సమావేశంలో ఆదివారం ఘనంగా జరిగినాయి.ముందుగా జన విజ్ఞానిక వేదిక నాయకులు జాతీయ పతాకం, జన విజ్ఞాన వేదిక పతాకం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ సిపిఐ

    ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ సిపిఐ

    లాలాసాబ్ పీర్ల మొహార్రం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన్న గ్రామ ప్రజలు

    లాలాసాబ్ పీర్ల మొహార్రం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన్న గ్రామ ప్రజలు

    ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కలెక్టర్, ఎమ్మెల్యేకు వినతి

    ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కలెక్టర్, ఎమ్మెల్యేకు వినతి

    చివరి ఆయకట్టు వరకు నీటి అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే

    చివరి ఆయకట్టు వరకు నీటి అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే

    *మంగళ్ పల్లి లో టీ 24 అవర్స్ ఘనంగా ప్రారంభం*మనన్యూస్ -ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంమంగళ్ పల్లినుండి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో శ్రీ ఇందు ఇన్స్టిట్యూషన్ ఎదురుగా గంజి నవీన్,పిల్లి రాఘవేంద్ర, నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన టీ 24 అవర్స్ ను బంధుమిత్రుల సమక్షంలో మనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపెనింగ్ ఆఫర్ గా ఈ రోజు కేవలం 1 రూ.కి టీ అందిస్తున్నామని, తమ దగ్గర అన్ని రకాల టీ లతో పాటు బెల్లం చాయ్ స్పెషల్ గా లభిస్తుంది అన్నారు. ఈ బెల్లం చాయ్ వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీ 24 అవర్స్ ఫ్రాంచైజ్ ఓనర్ రఘు, పిల్లి వెంకటేష్, పిల్లి శ్రీనివాస్, గంజి భాస్కర్, కుటుంబ సభ్యులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

    *మంగళ్ పల్లి లో టీ 24 అవర్స్ ఘనంగా ప్రారంభం*