స్వాగతం ఫ్లెక్సీలను ఆవిష్కరించిన అనంతపల్లి శ్రీనివాస్
ఈ నెల 12న చిన్న జీయర్ స్వామి రాకతో భారీ స్వాగత ఏర్పాట్లు (మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్ర గిరి కొండపై నిర్మాణంలో ఉన్న ఆంధ్రా భద్రాద్రి క్షేత్రానికి ఈనెల 12న ప్రముఖ ఆధ్యాత్మిక…
స్వామి దయానంద ఆశ్రమంలో చాతుర్య జన్మదిన వేడుకలు
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: పట్టణంలోని స్వామి దయానంద ఆశ్రమంలో డొక్కా సీతమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ కుమార్తె చాతుర్య జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ…
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు అని ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎస్ విజయబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న…
ఏలేశ్వరం మండలం పాస్టర్ ఫ్యామిలీ క్రిస్మస్
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఏలేశ్వరం మండలం పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలను పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా…
బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో ముద్రగడ గిరిబాబుకి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబుని నియమించడంతో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి శ్రేణులతో ముద్రగడ నివాసం కోలాహాలంగా మారింది.ఏలేశ్వరం నగర…
*శ్రీ ప్రతిభ విద్యాలయలో తల్లిదండ్రుల సమావేశం
(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం జరిగినది.ఈ కార్యక్రమంలో శ్రీ ప్రతిభ విద్యాలయ అధినేత దాసం శేషారావు మాట్లాడుతూ సర్వతో ముఖాభివృద్దికి ఉత్తమమైన వాటిని మీ బిడ్డకు ఇవ్వడం కోసం, మేము…
జీడిపిక్కల ఫ్యాక్టరి తెరిపించాలని మోకాళ్ళపై నిలుచుని ధర్నా
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: గత నెల 16 న అర్దాంతరంగా మూసివేసిన చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆదివారం మోకాళ్లపై నిల్చుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు రొంగల ఈశ్వరరావు…
గోడే హరీష్ ఆర్థిక సహాయంతో గోకవరపు వీధి వారు భారీ కార్తీక వన సమారాధన
(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: అనేక సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి గోడే హరీష్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కార్మిక సంఘ నాయకులు పత్రి రమణ,కందా కామరాజు…
భగవద్గీత పోటీలను ప్రారంభించిన చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య*
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం :ఏలేశ్వరం నగర పంచాయతీ నందు స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నందు గీతా జయంతి మహోత్సవాల్లో భాగంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవద్గీత పోటీలను నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి…
బీసీల అభ్యున్నతే లక్ష్యంగా – అలమండ చలమయ్య
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఏలేశ్వరంలో దాకమర్రి లోవరాజు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కమ్యూనిటీ హాల్లో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య అధ్యక్షతన బీసీ ఉపకులాలకు సంబంధించిన నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అలమండ చలమయ్య మాట్లాడుతూ బీసీ…