

బాలాపూర్. మన ద్యాస: బాలాపూర్ బాడా గణేష్ ను బిజెపి నేత కోలన్ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.బాలాపూర్ లో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలతో పాటు లడ్డు వేలం అనవాయితీ గా జరుపుతారు. ఈ క్రమంలో 2024 లడ్డూ విజేత బిజెపి నేత కోలన్ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకుని రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అయన తెలిపారు