ఎస్వి యూనివర్సిటీ దూర విద్యలో పీజీ అడ్మిషన్లు.

చిత్తూరు సెప్టెంబర్ 6 మన న్యూస్
ఎస్వీ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం ద్వారా నిర్వహించే పీజీలో వివిధ కోర్షులకు దరఖాస్తు‌కు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎస్వీ కళాశాల చిత్తూరు, (డిస్టెన్స్ ఎడ్యుకేషన్) స్టడీ సెంటర్ ఇంచార్జ్ కోఆర్డినేటర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రవేశాలకు సంబంధించిన రెండేళ్ల కాల వ్యవధిలో పీజీ కోర్సులకు ఎదురుచూస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకొనుటకు అవకాశం కలదని అందుబాటులో ఉన్న పీజీ కోర్సులు (ఎం ఎస్ సి), (ఎంబీఏ), (ఎం కామ్), (ఎంఏ), (ఎమ్మెస్ డబ్ల్యూ), (ఎం ఎల్ ఐ సి), లలో సర్టిఫికెట్ గల కోర్సులను ఎస్ వి యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం అందించే పీజీ కోర్సు లు, విద్యార్థులకు విలువలు, జ్ఞానాన్ని, నైపుణ్యాలను, అందించి భవిష్యత్తులో మంచి కెరీర్ సాధించడానికి తోడ్పడతాయని, విద్యార్థులకు ఆసక్తులకు అనుగుణంగా అనేక రకాల పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. దూరవిద్య కేంద్రం అడ్మిషన్లు తేదీ మరొకసారి ఎలాంటి అదనపు రుసుం లేకుండా ఈనెల సెప్టెంబర్ 15 వరకు అవకాశం కల్పించిందని తెలిపారు. దరఖాస్తుల కొరకు స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ ఫోన్ నెంబర్ 9177696071, సంప్రదించి దరఖాస్తు పొందవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..