గ్రామాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన డివిజినల్ పంచాయతీ అధికారిని బాలామణి
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మడలం యర్రవరం,పేరవరం,భద్రవరం గ్రామాలలో పారిశుద్ధ్య పనులను డి యల్ పి ఓ బాలామణి పరిశీలించారు. యర్రవరం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి రామరాజు వర్మతో కలిసి ,చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని…
పార్వతీపుత్ర ఏడు ఉద్యోగాల విజేత విద్యను అభ్యసించిన పాఠశాలలోనే అధ్యాపకునిగా ఉద్యోగం
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: అలుపెరుగని పోరాటం అకుంఠిత దీక్ష మరియు అంకిత భావాలే ఆయుధాలుగా పోరాడి కృషిచేసిన ఏలేశ్వరం పట్టణంలో స్థానిక దిబ్బల పాలెం సాయి నగర్, కృష్ణలయం వీధిలోని గొలగాని పార్వతి, లోవరాజు దంపతుల కుమారుడు…
నా భర్త బలవంతుడు, హత్యలో ఒక్కరు కాదు మరి కొంతమంది ఉండొచ్చు: భార్య సత్యవతి.
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : స్థానిక నర్సీపట్నం రోడ్డు 17వ వార్డులో నివాసముంటున్న బోదిరెడ్డి వెంకటేశ్వర్లును హత్య చేసినట్లు రాజా రమేష్ పోలీసుల సమక్షంలో అంగీకరించాడు.ఈ మేరకు పోలీసులు వల్లూరి రాజా రమేష్ పై కేసు పెట్టి…
ఏలేశ్వరం డిగ్రీ కళాశాలలో కృత్రిమ మేధస్సు పై శిక్షణ శిభిరం
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు సోమవారం కృత్రిమ మేధస్సు పై విద్యార్ధులకు 6 రోజుల శిక్షణ శిభిరాన్ని కళాశాల ప్రిన్సిపల్ డా.డి.సునీత ప్రారంభించారు. తరువాత విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి తరం మరియు…
జిఎస్టి తగ్గించడం ద్వారా ప్రజలలో ఖర్చు తగ్గి, కొనుగోలు శక్తి పెరుగుతుంది.. ఎమ్మెల్యే
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ ఏలేశ్వరం మండలం, లింగంపర్తి గ్రామంలో, జీఎస్టీ 2.0 నూతన స్లాబ్ విధానంపై నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా, జనసేన నేత మెడిశెట్టి బాబి ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు జ్యోతుల…
గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయికి చేరిన స్పార్క్ ఫౌండేషన్ ప్రతిభ
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: డెహ్రాడూన్ వైల్డ్ జై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, భారత ప్రభుత్వ పర్యావరణ, అరణ్య మరియు వాతావరణ మార్పుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ సమక్షంలో నిర్వహించిన జాతీయ స్థాయి…
ఏలేశ్వరంలో సూర్య హాస్పిటల్ ప్రారంభోత్సవం
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్;ఏలేశ్వరం లింగంపర్తి రోడ్డు,భారత్ గ్యాస్ ఎదురుగా డాక్టర్ బి.సురేష్ బాబు ఎంబిబిఎస్,ఎండి జనరల్ చే సూర్య హాస్పిటల్ ను ఆదివారం ప్రముఖ వ్యాపారవేత్త ఊర కృష్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ బాబు మీడియాతో…
కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుంది: మంత్రి నారాయణ
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్ కన్వెన్షన్ హాల్ దగ్గర ఆటో డ్రైవర్లతో కలిసి కూటమి నాయకులు చిత్రపటానికి మంత్రి పి…
ఏలేశ్వరం వైభవోపేతంగా అమ్మవారి నిమజ్జనం
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏలేశ్వరం పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహల నిమజ్జన వేడుకలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. 11 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న అమ్మవారిని…
యర్రవరం గ్రామములో సూపర్ జియస్టీ,సూపర్ సేవింగ్ పచారం చేపట్టిన కూటమి నేతలు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: యన్ డి ఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆర్ధిక భరోసా దిశగా జి యస్ టీ సంస్కరణలు చేపట్టిందని యర్రవరం కూటమి నాయకులు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలమేరకు నాయకులు బస్సా ప్రసాద్,మైరాల…

















