ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య—జనసేన— బసవి రమేష్
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: జమ్మూ కశ్మీర్ లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలొ మిలటరీ, సామాన్యులను, పర్యాటకులను ఇలా ఇంతమందిని దారుణంగా చంపడం జరిగింది ఇది దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది విచ్ఛిన్నకారులు ఉగ్రవాదులు చేస్తున్న…
అత్యుత్తమ బోధనతో ఉత్తమ ఫలితాల సాధన—కరస్పాండెంట్ బ్రహ్మానందరెడ్డి.
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: బద్వేల్ మున్సిపాలిటీలోని గ్రామీణ ప్రాంత సాధారణ విద్యార్థులతో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు పొన్నవోలు గోపిరెడ్డి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ పొన్నవోలు బ్రహ్మానంద రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో…
రైతుల నుండి మట్టి నమూనాలను శాస్త్రీయంగా సేకరించడం జరిగింది—ఎం నాగరాజు
కడప జిల్లా: గోపవరం: మన న్యూస్: ఏప్రిల్ 24: బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవరం మండలం రాచాయపేట రైతు సేవా కేంద్రం లో చెన్నవరం గ్రామం లో మట్టి నమూనాలను శాస్త్రీయంగా సేకరించడం జరిగింది. ఒక ఎకరా పొలంలో నేల…
జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య—డి సి గోవిందరెడ్డి.
కడప జిల్లా: పోరుమామిళ్ల: మన న్యూస్: ఏప్రిల్ 24: జమ్ముకాశ్మీర్ పహల్గాం లో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు.పలు ప్రాంతాల నుంచి వచ్చిన 26 మంది పర్యాటకులను…
జె.వి.ఎస్. స్పోర్ట్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ కోచింగ్ సెంటర్ ప్రారంభం.
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: బద్వేల్ పట్టణంలోని CSI చర్చి పక్కన లాస్విత చిల్డ్రన్స్ హాస్పిటల్ మిద్దె పైన జె.వి.ఎస్. స్పోర్ట్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ కోచింగ్ సెంటర్ ను బుధవారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా లాస్విత…
కాశ్మీర్ కాల్పుల్లో వీర మరణం పొందిన భారత ముద్దుబిడ్డలకు నివాళులు—ఆవాజ్ కమిటీ
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: బద్వేల్ ఆవాజ్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ కడప జిల్లా అధ్యక్షులు పి , చాంద్ భాష ,బద్వేల్ ఆవాజ్ కమిటీ అధ్యక్ష…
బద్వేల్ నారాయణ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం—ప్రధానోపాధ్యాయులు, కిషోర్
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: బద్వేల్ మున్సిపాలిటీ లోని స్థానిక తెలుగు గంగా కాలనీలో ఉండే నారాయణ ఒలంపియాడ్ స్కూల్ నందు బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో బద్వేల్ నారాయణ విద్యార్థులు మార్కుల…
ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు—ఎం నాగరాజు.
కడప జిల్లా: గోపవరం: మన న్యూస్: ఏప్రిల్ 23: బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవరం మండల కేంద్రం లోని మండల సమాఖ్య వెలుగు కార్యాలయంలో ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది,…
పుణ్యక్షేత్రంలో మద్యం విక్రయాలపై చర్యలేవి— ఏఐవైఎఫ్, జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్.
కడప జిల్లా: బ్రహ్మంగారిమఠం: మన న్యూస్: ఏప్రిల్ 23: బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో జోరుగా బెల్ట్ షాపు లు నిర్వహిస్తున్న అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని అఖిల భారత యువజన సమాఖ్య(AIYF) కడప జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్ ఎద్దేవా చేశారు.ఈ…
దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించాలి—-డాక్టర్ జె వినయ్ కుమార్.
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 23: బద్వేల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తొట్టిగారిపల్లి పరిధిలోని తిరువెంగలాపురం సచివాలయం నందు రాష్ట్రీయ బాలుర ఆరోగ్య పథకము మరియు సికి్సెల్ అనిమయి, ఎన్ సి డి సి డి సర్వే…