జీడిపిక్కల కార్మికులకు పలువురి మద్దతు
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: గత 26 రోజులుగా ఏలేశ్వరం మండలం చిన్నింపేట గ్రామంలో జీడిపిక్కలు ఫ్యాక్టరీ మూసివేయడంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు నిర్వహిస్తున్న ధర్నాకు పలువురు మద్దతు తెలిపారు. ఈ మేరకు ఏ ఐ సి సి టి యు…
ఘనంగా ఆంధ్రా భద్రాద్రి రూపకర్త చాట్ల పుష్పా రెడ్డి జన్మదిన వేడుకలు
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు :ఆంధ్రా భద్రాద్రి శ్రీరామ సేవక్ కమిటీ ఆధ్వర్యంలో సేవాతత్పరుడు చాట్ల పుష్పారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నిర్మాణంలో ఉన్న ఆంధ్రా భద్రాద్రి దివ్య క్షేత్రం వద్ద పుష్పారెడ్డితో శ్రీరామ…
బిజెపి సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం*
(మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు:ప్రత్తిపాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం మండల అధ్యక్షులు కందా వీరాస్వామి ఆధ్వర్యంలో మండల బూత్ కమిటీల నియామకం,పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు ప్రత్తిపాడు,ఏలేశ్వరం రూరల్ మండలాల పరిశీలకులు…
స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవం
(మన న్యూస్ ప్రతినిధి)ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలంలోని యర్రవరం గ్రామంలో విజ్ఞాన్ జ్యోతి కళాశాల నందు మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని,ప్రతి ఒక్కరూ వారి హక్కులను కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో మానవ హక్కుల దినోత్సవం స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా…
అడవి పందుల కోసం కరెంట్ వైర్లు అమర్చిన వారిపై బైండోవర్ కేసు
(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వాకపల్లి గ్రామంలో వ్యవసాయ భూముల్లో అడవి పందులు మరియు ఇతర జంతువుల వేటాడడం కొరకు కరెంట్ వైర్స్ పెడుతున్నారనే సమాచారంతో ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మికాంతం విచారణ చేపట్టారు.పోతులూరు గ్రామానికి చెందిన…
లింగంపర్తి లో ఘంటసాల 102 జయంతి
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం : ప్రముఖ సినీ గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 102వ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ఆలమూరు సుబ్బారావు ఆధ్వర్యంలో బుధవారం లింగంపర్తి గ్రామంలో ఘంటసాల చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా…
విశ్రాంతి ఉద్యోగులతో సబ్ ట్రెజరీ కార్యాలయంలో సమావేశం
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: విశ్రాంతి ఉద్యోగులు విధిగా తమ లైఫ్ సర్టిఫికెట్లను 2025 ఫిబ్రవరి నెలాఖరులోగా ప్రత్తిపాడు సబ్ ట్రెజరీ కార్యాలయంలో అందజేయాలని సబ్ ట్రెజరీ అధికారి ఎండి సలీం ఖాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రత్తిపాడు సబ్ ట్రెజరీ…
చెవిలో పూలతో జీడిపిక్కల ఫ్యాక్టరీ కార్మికులు ధర్నా
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: మండలంలోని చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని కోరుతూ బుధవారం 19 వ రోజు కార్మికులు చెవిలో పూలతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిఐటియు కార్యదర్శి ఇ. చంద్రావతి, వర్కింగ్ కమిటీ సభ్యుడు రొంగల…
బదిరెడ్డి గోవింద్ జన్మదినం సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు
వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనాలు పంపిణీ (మన న్యూస్ ప్రతినిధ) ఏలేశ్వరం: నగర పంచాయతీ మూడో వార్డు కౌన్సిలర్,వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు జన్మదినం సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు…
శ్రీ ప్రతిభ విద్యాలయలో విద్యార్థులకు ఎస్సై లక్ష్మికాంతం అవగాహన సదస్సు
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి-ఎస్సై (మన న్యూస్ ప్రతినిధి) పత్తిపాడు : ప్రత్తిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మి కాంతం 8,9,10 వ తరగతుల విద్యార్థిని విద్యార్థులకు…