

బాలాపూర్. మన ద్యాస: మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో నవయుగ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని ఉత్సవాలలో భాగంగ ఏడవరోజు పూజా కార్యక్రమానికి విచ్చేసిన మీర్ పేట్ సి.ఐ శంకర్ నాయక్, భోనగిరి ట్రాఫిక్ సి.ఐ మధుసూదన్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన యూత్ అధ్యక్షుడు శ్రీ అర్కల కాశీనాథ్ రెడ్డి,యూత్ అసోసియేషన్ సభ్యులు శ్రీ అర్కల కామేష్ రెడ్డి, నాయకులు పోరెడ్డి భాస్కర్ రెడ్డి, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లెల దామోదర్ రెడ్డి, సప్పిడి జంగా రెడ్డి, యాదవ్ తదితరులు పాల్గొన్నారు.