ఎల్ బి నగర్. మన ధ్యాస: చంపాపేట్ డివిజన్లో మాధవ నగర్ కాలనీలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సిద్ధి గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుని దర్శించుకున్న దర్గా చిన్న గౌడ్ రంగారెడ్డి జిల్లా కబడ్డీ చైర్మన్ మద్ది కర్ణాకర్ రెడ్డి చంపాపేట్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోపాల్ ముదిరాజ్ బత్తుల శ్రీనివాస్ రెడ్డి మద్ది చైతన్య రెడ్డి గోపాల్ గౌడ్ పల్లెల శ్రీనివాసరెడ్డి దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించరు ఈ యొక్క కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి దాసరి సుశాంత్ సంతోష్ రెడ్డి సాయి కుమార్ రెడ్డి వినయ్ ప్రశాంత్ కుమార్ మనోహర్ రంజిత్ నిఖిల్ రావు చందు శరత్ యాదగిరి మొదలగువారు పాల్గొని పూజలు నిర్వహించినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *