రక్తదానంలో ఆధ్యుడు డ్రైవర్ కృష్ణుడు.

  • రక్తదాత ప్రాణదాత తో సమానం.
  • సంప్రదిస్తే (99492 85816) స్పందిస్తా రక్తం అందిస్తా.
  • శభాష్ కృష్ణా! మీ రక్తదాన సేవలు మరవలేనివి.
  • దైవం మానవ రూపానికి ప్రతిబింబం డ్రైవర్ కృష్ణ.
  • రక్తదాత కృష్ణ @39.
    ఉరవకొండ మన ధ్యాస : రక్తదాత ప్రాణదాతతో సమానం. వరుసగా 39 సార్లు రక్తదానం చేసిన ఘనత డ్రైవర్ కృష్ణకు ఉంది. కర్తవ్యం దైవమాణికం అన్నారు. కృష్ణ డ్రైవర్ వృత్తిని దైవంగా భావిస్తారు. వృత్తిరీత్యా ఆయన డ్రైవర్. ప్రవృత్తి రీత్యా ఓ సమాజ సేవకుడు.

సామాజిక స్పృహ కలిగిన కృష్ణ ఉరవకొండ పట్టణంలో పదో వార్డులో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాడుగ కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కృష్ణది ఓ పాజిటివ్ బ్లడ్.
ఆపత్కాలంలో రక్తదాన ఆవశ్యకత ఏర్పడినప్పుడు చుట్టుకున్న స్పందించే నైజం ఆయనది. ఇప్పటి వరకు 38సార్లు వరుసగా రక్తదానం చేసి అందరి చేత శభాష్ కృష్ణ అనిపించుకున్నారు.

తాజాగా ఓ డ్రైవర్ భార్య శిరీష కు ఓ పాజిటివ్ బ్లడ్ కావలసి వచ్చింది. వెంటనే కృష్ణకు ఉప్పందించారు. స్పందించిన ఆయన రద్దు చేసుకొని హుటాహుటిన అనంతపురంకు బయలుదేరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో శిరీష కు రక్తదానం చేశారు.
ఎవరికి ఓ పాజిటివ్ రక్తదానం అవసరమున్న తక్షణమే తన నంబరుకును సంప్రదిస్తే24/7 రక్తదాన సేవలో తరిస్తానని తెలిపారు. దైవం మానవ రూపం అనేదానికి డ్రైవర్ కృష్ణ ప్రతిబింబం. శభాష్ కృష్ణ అంటూ అందరి మెప్పు ప్రశంసలు పొందుతున్నారు.

ఉరవకొండ మండల పరిధ
లోని చీకుల గురికి గ్రామానికి చెందిన, కే వైష్ణవి( 23 సంవత్సరాలు) (ఏ, బీ పాజిటివ్) 3 ప్యాకెట్లు అవసరం వచ్చింది వెంటనే కృష్ణాకు ఉప్పందించారు. గుంతకల్ గోపి బ్లడ్ బ్యాంక్వారితో ఫోన్ లో వాకబు చేశారు. వాళ్ల దగ్గర ఉందని తెలిపారు
కృష్ణ తన వాహనంలో వైష్ణవి నాన్నను తీసుకెళ్లి అక్కడ గోపి బ్లడ్ బ్యాంకువారికి తన (O పాజిటివ్) రక్తాన్ని ఇచ్చారు.అందుకు ప్రతి గా ఏబీ పాజిటివ్)రక్తాన్ని తీసుకొన్నారు.
భాధితురాలు ఆమె కుటుంబ సభ్యులు కృష్ణ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవలు ఎన్నో చేస్తూ పలువురి మన్ననలు పొందుతూ శభాష్ కృష్ణగా పేరు పొందారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 2 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!