గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్‌రావుకు బిజినెస్ ఎక్స్‌క్లూజివ్ అవార్డు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ఉత్తమ విద్యా రంగంలో జి కోడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా, రాజ్ న్యూస్ ఛానల్ తరఫున నిర్వహించిన బిజినెస్ ఎక్స్‌క్లూజివ్ అవార్డును గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ రావు అందుకున్నారు.ఈ అవార్డు…