దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పరిధిలోని మక్తల్ మండలం కర్ని గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలను శ్రీ మారుతీ దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మచారి అయినటువంటి గురువు స్వామివారిని శాలువా పూలమాలతో సత్కరించి అనంతరం పాద పుష్పార్చన చేసి గురు యొక్క ఉన్నత్వాన్ని కర్ని గ్రామ ప్రజలు గుర్తు చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, గురువు’ ఈ ఒక్క పదం మానవాళి మనుగడకు మూలాధారం అని,అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి జ్ఞానమనే వెలుగు వైపుకి నడిపించేవాడే నిజమైన గురువు. పురాణాల నుంచి ప్రస్తుత కలం వరకు చుస్తే గురువు లేనిదే మనిషి జీవనం ఉండదు. అవతార పురుషులైనా రాముడు, కృష్ణుడు కూడా గురువు వద్ద విద్యను అభ్యసించినవారే. అందుకు గురువు స్థానం ఎప్పుడు గొప్పది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు,

Related Posts

మానవపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన మౌలాలీ స్వామి పీర్ల మొహార్రం వేడుకలలో పాల్గొన్న గ్రామ ప్రజలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 10 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని మౌలాలీ స్వామి పీర్ల మొహార్రం సందర్భంగా గ్రామ ప్రజలు కుల ,మతం, భేదాలు లేకుండా అందరూ కలిసిమెలసి మౌలాలీ స్వామి పీర్ల మొహార్రానికీ గ్రామ…

గురుపూర్ణిమకు ముస్తాబైన అమృత సాయి మందిరం

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : రేపటి గురుపూర్ణిమ సందర్భంగా శ్రీనివాస కాలనీ అమృత సాయి బాబా దేవాలయం లో ప్రత్యేక పూజల ఏర్పాటుకు చేసారు. మందిరం ను దీపాల కాంతులతో అలంకరించారు. రంగుల లైట్ లు వేసి ఆకర్షణీయంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!