లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్

మన న్యూస్ సింగరాయకొండ:-

కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్స్‌ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరాయకొండలో కార్మిక సంఘాల నేతృత్వంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.సి ఐ టి యు జిల్లా కార్యదర్శి గం టే శ్రీనివాసులు మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలు కార్మికులపై తీవ్రమైన దాడి”గా అభివర్ణించారు. ఈ కోడ్స్‌ వల్ల శ్రమ చట్టాల రక్షణ బలహీనమవుతోందని, న్యాయమైన హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు.బుధవారం ఆర్ టి సి బస్టాండ్‌ నుండి కందుకూరు రోడ్డు కూడలివరకు కార్మికులు భారీగా పాల్గొని నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు, ఐ ఎఫ్ టి యు, ఐ ఎఫ్ టి యు న్యూ, ఎ ఐ టి యు సి కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రధానంగా పాల్గొన్న నాయకులు:
సుల్తాన్ బాషా, టి. రామమూర్తి, నక్కా శ్రీనివాసులు, మున్వర్ బాషా, రమణారావు, శ్రీదేవి, ఇందిరా, నాంచార్లు, అంబటి కొండలరావు, వై. సుబ్బారావు తదితరులు.

Related Posts

కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

కలిగిరిమన న్యూస్ : కలిగిరి ప్రాథమిక వైద్యశాల డాక్టర్లపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని కలిగిరి మండల అధ్యక్షురాలు ముట్టుకూరు శిరీష రెడ్డి ఎంపీడీవో ప్రత్యూషను కోరారు. కలిగిరి మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 11:30 నిమిషాలకు కలిగిరి ఎంపీడీవో…

మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

కలిగిరిమనన్యూస్ : బుధవారం జరిగిన కలిగిరి మండల సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా జరిగింది. సర్వసభ్య సమావేశానికి 23 మంది సర్పంచులు, 13 మంది ఎంపీటీసీలు, ఒక కోఆపషన్ సభ్యులు, జెడ్పిటిసి సభ్యులు, అధిక సంఖ్యలో అన్ని శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్

లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్

రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి