కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇటీవల అకారణంగా వైర్లు కట్ చేయడం వల్ల:వర్క్ ఫ్రం హోమ్ చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులుప్రభుత్వ కార్యాలయాలుకాలేజీలు, పాఠశాలలు కేబుల్ టీవీలు , బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.మేము తెలంగాణ రాష్ట్రంలో పుట్టి గత 20 సంవత్సరాలుగా ఇదే వృత్తిని కొనసాగిస్తున్నాం. ఇప్పటికే చాలా నష్టపోయాం. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల మరింత నష్టం వాటిల్లితే మా బ్రతుకులు రోడ్డుపై పడతాయి. మాకు వేరే వృత్తి తెలియదు” అని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేటర్లు వినతి పత్రాన్ని ఎమ్మెల్యే గారికి అందజేసి, తమ సమస్యపై ప్రభుత్వం స్పందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ:”మీ న్యాయమైన కోరికలకు నష్టం కలగకుండా ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కారం చూపుతాను” అని వారికి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కేబుల్ మరియు ఇంటర్నెట్ అసోసియేషన్ ప్రతినిధులు గడ్డమీది లక్ష్మణ్ ముదిరాజ్, శేఖర్ రెడ్డి , లక్ష్మీనారాయణ, హనుమంతు , సాయినాథ్ దడిగే , చందు , శేఖర్ చారి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    అనంతపురం,సెప్టెంబర్ 10 : (మనద్యాస న్యూస్) ప్రతినిధి : నాగరాజు ://///// రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అనంతపురంలో బుధవారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..