కర్ని వెళ్ళే దారిలో రాకపోకలను నిలిపివేయండి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ మండలం కర్ని గ్రామానికి వెళ్లే దారిలో కల్వర్టు పై పారుతున్న వరద నీటి ఉదృతి తగ్గే వరకు ప్రజల రాకపోకలను నిలిపి వేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.…
జాతీయ జెండా చూస్తే ఎందుకంత ద్వేషం జగన్ మోహన్ రెడ్డి?నువ్వు భారతీయుడివేనా?… జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని బహిష్కరించడం జగన్ మూర్ఖత్వానికి నిదర్శనం…. చిత్తూరు జిల్లా టిడిపి నాయకుల సూటి ప్రశ్న
మన న్యూస్ చిత్తూరు ఆగస్ట్-16 రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగినటువంటి 79వ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో కనీసం జాతీయ జెండా ఆవిష్కార కార్యక్రమంలో పాల్గొనకుండా తన యొక్క అహంకారాన్ని అహంభావాన్ని మరొకసారి చాటుకున్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం…
ఉరవకొండలో జోరుగా పదవుల పందేరం
అధిష్టానం మాటే శాసనం – పయ్యావుల కుటుంబం నిర్ణయమే కీలకం. ఉరవకొండ,మన న్యూస్ : ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గ కేంద్రమైన ఉరవకొండలో పదవుల పందేరం జోరుగా సాగుతోంది. వ్యవసాయ మార్కెట్ చైర్మన్, పెన్హోబిలం దేవస్థానం పాలకమండలి చైర్మన్, ఉరవకొండ…
విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు.
ఉరవకొండ మన న్యూస్: 2024-2025 విద్యా సంవత్సరానికి బుదగవి గ్రామంలో చదివి అధిక మార్కులు సంపాదించిన ముగ్గురు విద్యార్థినులకు నగదు బహుమతులను పంపిణీ చేశారు. ఆర్థిక మంత్రి పర్యావుల కేశవ్, శ్రీనివాసులు సహకారంతో విద్యార్థినులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.డి భవాని, నవ్యత…
ఇ .వెంకటాపురం ప్రాథమిక పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ హేమలత
మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-14 తవణంపల్లి మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎగువ తడకర ఈ. వెంకటాపురం పాఠశాలను గురువారం మండల విద్యాశాఖ అధికారి హేమలత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులు ఉపాధ్యాయులు హాజరు పట్టికను పరిశీలించడం…
కరిబసవేశ్వరా!. భక్తుల దాహం తీర్చరా!!.
చేళ్ళగురికి దేవస్థానాన్ని గవి మఠo ఆదర్శంగా తీసుకోవాలిఉరవకొండ మన న్యూస్ : 770 మఠాలకు మూలమఠం ఉరవకొండ గవి మఠం. గవిమఠంలో భక్తులు దాహంతో అలమటిస్తున్నారు. అయినప్పటికీ ఏజెంట్ గాని దేవదాయ శాఖ మేనేజర్ గాని భక్తుల గోడు పట్టించుకున్న పాపాన…
తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్
మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-13:- చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్ బుధవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా 627 మంది ఆధార్ ఫీడింగ్ మరియు పట్టాదారులు మృతి…
సమాచార హక్కు చట్టం పై ఘనంగా అవగాహన సదస్సులు
మన న్యూస్,తిరుపతి, రాష్ట్ర సమాచార కమిషనర్, సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం స్థానిక కెనడీ నగర్ లోని డివిజనల్ సహకార శాఖ అధికారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది.…
దేవాలయ భూమి కేటాయింపులో నిబంధనలు పాటించని దేవాదాయ శాఖ- అధికారి వాహన చోదకుడే అద్దె చెల్లింపుదారు
గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణంలోని రైతు బజారు ప్రక్కన ఉన్న శ్రీ ధర్మారాజ స్వామి దేవస్థానం భూమి తాత్కాలిక వ్యాపారానికి కేటాయింపులో నిబంధనలు పాటించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.స్థలం కేటాయింపు విధానం లో శాఖా పరమైన ప్రక్రియ…
ఎస్.కే.ఆర్ డిగ్రీ కళాశాలలో జెండా గేయం ఆవిష్కరణ
గూడూరు, మన న్యూస్ :- స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ను మొదటగా రూపొందించిన స్వర్గీయ పింగళి వెంకయ్యను స్మరించుకుంటూ తెలుగులో వ్రాయబడిన జెండా గేయాన్ని ఆవిష్కరించడం జరిగింది.…